Posts

Showing posts with the label "గిరిజా శ్రీనివాస్

సిద్దరామయ్య గారికి విదేశీ పద్దతిలో ముద్దు పెట్టి స్వదేశీ పద్దతిలో సిగ్గుపడిన "గిరిజా శ్రీనివాస్ "!!

Image
                                            ఈ దేశ , సంస్కృతి సాంప్రదాయాల్ని,ఔనత్యాన్ని  కాంగ్రెస్ పార్టీ లోని కొంతమంది పెద్దలు తమ బరితెగింపు చేష్టల ద్వారా నాశనం చేస్తున్నారో క్రింద ఇవ్వబడిన వీడియోల ద్వారా తెలుసుకోవచ్చు. స్త్రిలైనా పురుషులైనా తాము నివసించే సమాజం లోని కట్టుబాట్లను, సంస్కృతి సాంప్రదాయాలను పాటించాల్సిన అవసరం ఉంది . అదే పదిమందికి రోల్ మోడల్ గా ఉండాల్సిన రాజకీయనాయకులకు అయితే , కేవలం వాటిని పాటించడమే కాకుండా వాటిని పరిరక్షించాల్సిన అవసరం కూడా ఉంది. మన దేశం లో పిన్నలకు  ఆశీర్వాదం ఇవ్వాలన్న , పెద్దల పట్ల అభిమానం తో కూడిన గౌరవం చూపాలన్న దానికి ఒక పద్దతి అంటూ ఉంది. విదేశ సంస్కృతి మాదిరి "ముద్దులు పెట్టె" అభిమాన ప్రదర్శన ఇండియాలో కుదరదు. అది చూసే వారికి ఎంతో ఎబ్బెట్టు కలిగిస్తుంది.       అయితే ఇండియాలో  ఈ బహిరంగ  ముద్దుల వ్యవహారం లో కాంగ్రెస్ పార్టీ వారికి విదేశీ సంస్కృతి వంటబట్టినట్లు ఉంది. అందుకే పోయిన ఎలెక్షన్ ...