చార్జ్ షీట్ లో పేరు ఉన్నంత మాత్రానా "ఐ.యె.యస్" కి అనర్హుడు ఎలా అవుతాడు?
వీరి రాజ్యమ్ ఏదో నీతివంతమయిన రాజ్యమని పాలకులు బావిస్తున్నట్లుంది. ఈ దేశంళొ అనేక మంది తప్పుడు కేసులలొ ఇరుక్కుని, యేండ్లకు యేండ్లు కోర్టులు చుట్టూ తిరుగుతూ, చివరకు గత్యంతరం లేక బ్లా...