చార్జ్ షీట్ లో పేరు ఉన్నంత మాత్రానా "ఐ.యె.యస్" కి అనర్హుడు ఎలా అవుతాడు?

                                                               
  

                                                                    

  వీరి రాజ్యమ్ ఏదో నీతివంతమయిన రాజ్యమని పాలకులు బావిస్తున్నట్లుంది. ఈ దేశంళొ  అనేక మంది తప్పుడు కేసులలొ ఇరుక్కుని, యేండ్లకు యేండ్లు కోర్టులు చుట్టూ తిరుగుతూ, చివరకు గత్యంతరం లేక బ్లాక్ మెయిల్ గాళ్ళతో  రాజీకి వచ్చి నిర్వేదంగా మారి పోతున్నారు. రాజకీయంగ బలమున్న వాళ్ళు, డబ్బున్నవాల్ళు, కోర్టు కేసులను ఒక అయుదంగ చేసి అమాయకులను వేదిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టే వారికి సరైన శిక్షలు విదించే పకడ్బంది చట్టాలేవి లేక పోవడం బ్లాక్ మెయిలర్ల పాలిట వరమయింది.

  మరి ఇటువంటి పరిస్తితులు ఉన్నా బారత దేశం లో చార్జ్ షీట్లో పేరుందన్న కారణంగా అభ్యర్థి నియామకం నిలిపివేయడం ఎంత వరకు సబబు? ఒక ఉదాహరణ చెపుతాను. నాకు తెలిసిన కుర్రాడు  "ఐ.యె.యస్" కి ప్రిపేర్ అవుతున్నాడు. అతనికి రాంక్ వస్తుందని అతనికి గట్టి నమ్మక్కం. వారి ఇంటి ప్రక్కన ఉండే ఒక వ్యక్తి ఆ అబ్బాయి ఖాళి స్తలాన్ని ఆక్రమించుకుని, బెదిరిస్తే పోలిస్ స్టేషన్లో ఆ అబ్బాయి కుటుంబ సబ్యులు కేసు పెట్టారు. దానికి ఆ ఆక్రమణ చేసిన వాడు తిరిగి ఆ అబ్బాయి తో సహా కుటుంబ సబ్యుల మీద కౌంటర్ కేసు పెట్టి బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టాడు. పోలిస్ వారు కూడ రాజకీయ పలుకు బడికి, డబ్బుకు తల యొగ్గి, పక్కవాడి తో కేసు కాంప్రమైజ్ కావాలని, లేకుంటే ఈ కుర్రవాడి మీద కేసు కట్టడం ఖాయమని, అలా జరిగితే అతని "ఐ.యె.యస్" అగమ్య గోచరమని బెదిరించె సరికి చేసేది లేక స్తలాన్ని వదలుకోవడానికి సిద్దమయ్యారు పాపం ఆ కుటుంబ సబ్యులు.

  ఇప్పుడు చెప్పండి. నిజంగ ఈ దేశంలో తప్పుడు కేసులు పెట్టి చార్జ్ షీట్లు పెట్టించడం ఎమన్నా కష్టమా? డబ్బు, రాజకీయ పలుకు బడి ఉన్నవారికి చాలా సులువైన పని. కాబట్టి చార్జ్ షీట్ లో పేరున్నంత మాత్రానా    ఎంపిక ఆపటం కరెక్ట్ కాదని నా అభి ప్ర్రయం . దీనికి సరైన మార్గం అతని పోస్టును అతనికే ఉంచి, అతని కేసును ఒక నెలరోజుల్లో విచారణ పూర్తి చేసి, తీర్పు ఇచ్చే లాగా ఉండాలి. అంతే కాని ప్రబుత్వం చేతకాని తనానికి(నేర విచారణ త్వరిత గతిన ముగించకపోవడం), ఒక నిర్దోశి బలవ్వడమే కక, ప్రతిబ ఉన్న వారు  "ఐ.యె.యస్"  ఉద్యొగానికి దూరమయ్యే ప్రమాదముంది.  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన