ఇంట్లో బాలుడైనా ఇంతికి మగాడే!

                                                                 
   


  ఈ రోజు ఒక వార్త చూశారా!అమ్మాయికి పదమూడేళ్లు, అబ్బాయికి పదిహేనేళ్ళు. ఇద్దరూ లవ్ లో పడ్డట్లుంది. పెద్దవాళ్ళేమో పాపం చిన్న పిల్లలులే, వాళ్ళ మద్య ఏముంటుంది? స్నేహం తప్పా, అని అనుకుని స్వేచ్చగా వదిలేసి ఉంటారు. తల్లితండ్రులు తమ బాద్యత మరచిపోయినా, సమాజం తన ధర్మం మరచిపోయినా, ప్రక్రుతీ ఎన్నడూ తన ధర్మం మరచిపోదు కదా! అందుకే,వారివురి బాల్య ప్రేమ కు ప్రతిపలంగా ఆ బాలిక గర్భవతైంది అట!ఇప్పుడు ఆ పిల్లలు ఏమి చెయ్యాలి? వాళ్ళని కన్న పెద్దలు ఏమి చెయ్యాలి? పెళ్ళి చేద్దామంటే బాల్య వివాహ నిషేద చట్టం ప్రకారం చెల్లదు, పైగా నేరం కూడా.ఆరోగ్యరీత్యా కూడా బాల గర్బాలు మంచివి కావు.

  తల్లితండ్రులు అనే వారు,వయస్సు వచ్చిన యువతీ యువకుల పట్లే కాదు, బాల్య దశ లో ఉన్న పిల్లలపట్ల కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని ఈ ఉదంతం తెలియ చేస్తుంది.అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళు చూస్తున్న సినిమాలు, టి.వీ.లు, ఫ్రెండ్స్ కల్చర్ ఇవ్వన్నీ వాళ్ళని అపమార్గం పట్టించేవిగా ఉన్నాయి తప్పా, వారి మద్య సోదర, సోదరి బావాలు పెంపొందిచేవిల లేవు. వారు ఈ విదంగా చెడిపోవటానికి బాద్యులు తప్పకుండా మనమే అనేది గుర్తుంచుకోవాలి. పెరిగిపోతున్న సైన్స్ విజ్ణానం కూడా ఒకపక్క వారు విజ్ణాన వంతులవడానికి ఎంత కారణమవుతుందో, చెడి పోవడానికి అంతే దోహద పడుతుంది.

   మనం ఎంత సంపాదించినా, అదంతా మన కోసం,మన  పిల్లల అభిరుద్ది కోసమే అయినపుడు, వారు కనీసం యుక్త వయస్కులై, వివాహం చేసుకునే దాకా వారి నైతిక ప్రవర్తన పట్ల జాగ్రత్తలు తీసుకోవలసిన పెద్దలు, నిర్లక్శ్యంగా వ్యవహరించడం బాద్యత రాహిత్యమే కాదు, సమాజానికి చేస్తున్న అపచారం అని బావించాలి. లేకుంటే విపరీత పోకడలతో సంచరించే  ఒక తబ్బర జాతి ఆవిర్బావానికి కారకులమవుతాము.      

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!