సరబజిత్ ని వారి క్రూర సాంప్రాదాయం ప్రకారం శిక్షించారా?





                                                                
  ఈ రోజు  పాకిస్తాన్ హాస్పిటల్ లో చనిపోయిన  బారతీయ ఖైది సరబజిత్ మ్రుతి వెనుక ఒక కుట్ర ఉందనిపిస్తుంది. అతని మీద్ నేరారోపణ చేసి, ఉరిశిక్ష వేసి ఇరవై సంవత్సరాలు పైన అయింది. అయిదు సార్లు ఆయన పెట్టుకున్న క్షమా బిక్ష అబ్యర్ధనను పాకీస్తాన్ న్యాయస్తానాలు కొట్టివేయడం జరిగింది.ఈ ఇరవై యేండ్లుగా ఆయన మీద జరగని హత్యాప్రయత్నం సడెన్ గా ఇప్పుడే ఎందుకు జరిగింది?

   కొన్ని ముస్లిం దేశాలలో, కన్నుకు, కన్ను, కాలుకు కాలు,లాంటి శిక్షలు, రాళ్లతో కొట్టి చంపడం లాంటి శిక్షలు విదించే ఆచారం ఉంది. పాకిస్తాన్ న్యాయసూత్రాలు అందుకు విరుద్దమైనా, మత చాందస వాదులు దన్నుతో, అక్కడ ఉగ్రవాద ముటాలు యొక్క ప్రాబల్యం తక్కువేమి కాదు. వారికి సరబ్ జిత్ సింగ్ ని పాకిస్తానీ న్యాయ సూత్రాల ప్రకారం శిక్షించడం ఇష్టం ఉండకపోవచ్చు.  అందుకే బారతీయ సిక్కు మతానికి చెందిన సరబ్ జిత్ గారిని, తమ మత విశ్వాసాల కనుగుణంగా కొట్టి చంపడమే కరెక్ట్ అని బావించి ఆ దురాగతానికి ఒడిగట్టి ఉంటారు. ఇది ఘోరమైనా, నీచాతి నీచమైన చర్య.

  మన దేశంలో మారణహోమం స్రుష్టించిన "కసబ్" ని పౌర న్యాయ సూత్రాలకు అనుగుణంగా విచారణ జరిపి అతనికి ఉరి శిక్ష విదించడానికి మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది అక్షరాలా ముప్పై కోట్ల రూపాయల పైనే. కసబ్ కి కోరిన తిండి,అన్ని సౌక్యారాలు కలిగించి ఒక వి.ఐ. పి. ని చూసినట్లు చూశారట.మరి మన బారతీయుడికి పాకిస్తాన్ లో ఎలాంటి బద్రత కలిపించారో ఆయన మీద దాడి జరిగిన విదానమే చెపుతుంది. ఆరుగురు ఖైదీలు ఆయన మీద పాశవికంగా దాడి చేసి చంపారు.విదేశి ఖైదీకి రక్షణ ఇవ్వని,  పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్క ఈ నీచ పద్దతిని అంతర్జాతీయ వేదికల మీద నిలదీయాల్సిన అవసరం మన దేశాదినేతల పైన ఉంది.        

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!