భగవత్ ప్రసాదాన్ని "అంగడి సరుకు"గా మార్చిన అధికార్లుకి ఏ పాపం చుట్టుకోదా?


                                                               

  అసలు వీరికి భగవంతుడు అంటే నమ్మక్కం ఉందా?. ఉంటే ఇలా చేస్తారా? చివరకు భక్తులకు పంచే ప్రసాదం కూడా అమ్ముతార?. కొనుకు తిన్నది అసలు భగవంతుని ప్రసాదం ఎలా అవుతుంది? ఖచ్చితంగా అది అంగడి సరుకే అవుతుంది! ఈ చిన్న విషయం తెలియక ఇన్నాళ్ళు మనం ఎంత తప్పు చేస్తున్నాం!ఒక్కసారి ఆలోచించండి ఓ భక్తులార, భగవత్సేవకులార,మనం భగవంతుని సన్నిదిలో, ఆయన దర్శనం అనంతరం తీర్థ, ప్రసదాలు స్వీకరించడం సాంప్రదాయం.అటువంటి తీర్థప్రసదలు, నాకు తెలిసి అన్ని దేవాలయాలలో ఉచితంగానే పెడతరు. భక్తులు వాటిని ఎంతో భక్తిప్రపత్తులతో స్వీకరించి, జన్మ ధన్యమైనట్లు బావిస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉంది.

  కాని, అదే దేవాలయాలలో, ఆ దేవుని ప్రసాదమని చెప్పి, లడ్డూ, పులిహోర, ఇతర పదార్థాలు విక్రయం చేస్తుంటారు. వీటిని ఒక్కొక్కసారి,లాభ నష్టాల బేరిజులు వేసుకుని, పదార్థ పరిమాణాలు  తగ్గిస్తూ ఉంటారు. అసలు దేవుని పేరు మీద ప్రసాదం అమ్మడం హిందూ మత సాంప్రదాయమా? అలా అయితే ఏ ధర్మసాశ్త్రం ప్రకారం వీటిని అమ్ముతున్నారో ఘనత వహించిన దేవాదయ శాఖా అధికార్లు, చెప్పాలి. భక్తులుకిచ్చే ప్రసాదం కూడా అమ్ముకుని మనుగడ సాగించే స్తితికి దేవాలయాలను దిగజార్చిన, వాడికి ఏ పాపం చుట్టుకోదా?. భక్తిని కూడ బజారు సరుకుగా మార్చిన వారు తప్పకుండా రౌరవాది నరకాలు పొంది తీరతారు. ఒకసారి దేవాలయ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న కుక్కలను చూడండి. అవి ఎవరనుకున్నారు? ఆ దేవాలయంలోనే భగవంతుని పేరిట అవినీతికి పాల్పడిన అధికార్లే. వారికి దేవుని సొమ్ము మీద ఆస చావక మరుజన్మలో కుక్కలై పుట్టి, భక్తులు వేసే ఎంగిలి మెతుకుల కోసం కొట్లాడుకుంటుటారట! ఇది నాకు ఒక ఎండోమెంట్ అదికార మిత్రుడు చెప్పిన కథ. కాని అది నిజమే అనిపిస్తుంది.

   ఇప్పటికైనా మతాదిపతులు కలుగ చేసుకుని, దేవాలయాలలో ప్రసాదాలు అమ్మకాలు నివారించేటట్లు చర్యలు తీసుకొమ్మని ప్రభుత్వాన్ని డిమాండ్ చెయ్యాలి. లేకుంటే  ఒక మహా అపరాదం  కొనసాగడానికి హిందువులంతా బాద్యులవుతారు.         

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!