పిల్లల్ని మరబొమ్మలు గా మారుస్తున్న ఈ చదువులు అవసరమా?



                                                                 
 


  అసలు పిల్లలకి స్వేచ్చ లేకుండా పోయింది. చదువుల పేరుతో వారి జీవితాలను అటు తల్లి తండ్రులు, ఇటు విద్యా సంస్తలు రాచి రంపాన పెడుతున్నాయి. సంపాదనా ఉన్మాదుల చేతులలోకి విద్యా సంస్తలు వెళ్ళిపోయాయి. వారికెప్పుడు డబ్బు మీద యావ. దాని కోసమ్ విద్యార్థులను ఆకర్షిమ్చే క్రమం లో,ఎప్పుడో పదేళ్ల తర్వాత చదివే కోర్సులను కూడా ప్రాధమిక స్తాయి నుంచే బోధించడం జరుగుతుందని చెప్పి, తల్లి తండ్రుల దగ్గర్నుంచి లక్షల, లక్షల పీజులు వసూలు చేస్తున్నారు. ఇక తల్లి తండ్ర్లు అయితే కొన్ని స్కూళ్ళలో తమ పిల్లల్ను చేర్చగానే, తమ పిల్లలు పెద్ద కలెక్టర్లో, డాక్టర్లో, ఇంజనీర్లో అయినట్లు ఇతరులతో చెప్పుకుని అదేదో స్టేటస్ సింబల్ గా ఫీలవుతుంటారు.

  ఇక అక్కడ పిల్లల పరిస్తితి ఎంత దారుణంగా ఉంటుందో ఎపుడయినా ఆలోచిస్తారా? లేదు ఎంత వరకు మార్కులు ఎన్ని వస్తున్నాయి? క్లాసులొ వారి రాంకెంత ఇదే ఆలోచన. ఏ వయసు తగ్గట్లు ఆ పనులు చేయటమే మనిషి ఆచరించవలసింది.ఏదో వేల మంది పిల్లలో పదుల సంఖ్యలో రాంకులు వచ్చినంత మాత్రానా ఆ విద్యా సంస్త ఏమన్నా గొప్పదా? ఎవరెజ్ పిల్లల్ని పట్టించుకోని ఈ పేరుమోసిన విద్యా సంస్తల వలన సమాజనికి లాబం కన్నా నష్టమే ఎక్కువ. ఒక వానా కాలమని లేదు, ఎండాకాలమని లేదు. ఎప్పుడు చూసిన పిల్లల్ని రుద్దుడే రుద్దుడు! ఈ రుద్దుడు వల్ల వళ్ళ మెదడ్లు బట్టీ పద్దతికి అల వాటు పడి క్రియేటివిటిని కోల్పోతునాయి.వారు యంత్రాలుగా తప్పా,మరే విదంగాను పనికి రారు. వారి పరిస్తితి ఒక మరబొమ్మలాగే ఉంటుంది.

  పూర్వ కాలంలో ప్రహ్లాదుని హిరణ్యకశ్యపుదు హింసించిన దానికంటే భయంకరంగా హింసిస్తునారు నేటి ఉన్మాద విద్యా సంస్తల వారు. తమకు ఇష్టం లేకపోయినా పెద్దల క్రేజి కోసం పిల్లలు చదువుల బరువు మోయాల్సి వస్తుంది. కనీసం ఒకటి నుండి పదవ తరగతి వరకయినా కామన్ సిలబస్ తో పాటు ఆట పాటలను కంపల్సరి చేసే విద్యా విదానం ప్రవేశ పెట్టి పిల్లల బాల్యాని కాపాడల్సిన అవసరం ఉంది.    

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!