"పాములకు చెవులుండవు",కాని "పాము చెవులు" ఉంటాయి!.

నిన్న నేను మా బ్లాగులో మేము ఆరాదించే నాగ దేవత మహిమా అనుభవాలు గురించి చెప్పటం జరిగింది.సాదారణంగా "అలౌకిక ఆనంద ప్రపంచం"లోకి బౌతిక కారణాలు చొప్పిస్తే "దున్నపోతు ని పింగాణి దుకాణం’లొకి తోలినట్లే" అని నా అబిప్రాయం.ఎందుకంటే బౌతిక వాదులకి అలౌకిక ఆనందం గురించి తెలియదు.వారికి తెలిసిందే సైన్స్ అని...