నిర్భయ చట్ట భయం తోనే నందిగామ అమ్మాయి "పూజిత"ను హత్య చేసారా ???
నేను ఇంతకు ముందు నిర్బయ చట్టం కూడా " స్త్రీల చావుకు" కారణాల్లో ఒకటి అవుతుందా!? అనే టపాలో నిర్భయ చట్టం వలన అమ్మాయకులైన ఆడపిల్లలు బలి అయ్యే ప్రమాద ముందని చెప్పాను . మొన్న హైదరాబాద్ పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీలో, తగలబడిన శవం రూపంలో కన్పించి , సంచలనం సృష్టించిన "పూజిత " అనే నందిగామకు చెందిన విద్యార్దిని కేసు కూడా అందులో బాగమే అని అనుమానం కలుగుతుంది . వివరాలు లోకి వెలితే , పూజిత విజయవాడలో చార్టర్డ్ అకౌంట్ విద్యార్దిని , ఈమె స్వగ్రామం నందిగామ .ఈమె కొన్నాళ్ళు హైదరాబాద్ లో ఉండి చార్టర్డ్ అకౌంట్ ట్రైనింగ్ తీసుకుందట . అప్పుడు బీహార్ కు చెందిన ఒక పోలిస్ ఆఫీసర్ కొడుకు ఈమెకు బాయ్ ప్రెండ్ అయ్యాడు . ఆమె ఆ తర్వాత విజయవాడ వచ్చినా వారి ప్రెండ్ షిప్ కొనసాగుతూనే ఉందట . మొన్న ఆమె తన బాయ్ ప్రెండ్ కోసం సికంద్రా బాద్ వెళ్లి ,అక్కడ ఇద్దరు డిన్నర్ చేసారు అట. అప్పుడు పూజిత తన బాయ్ ప్రెండ్ కి ఒక టీ షర్ట్ బహుమతిగా ఇచ్చిందట .ఆమె అదే రాత్రి ఆమెను విజయవాడ రైలు ఎక్కించి ఆమెకు ఘనంగా వీడ్కోలు చెప్పాడట . ఆ