ప్రియుడిని కలువ వద్దన్నందుకు తండ్రిని అతి దారుణంగా చంపడమే కాక ,అతనిని" రేపిస్ట్ " గా చెపుతున్న కూతురు!
ఈ కలి కాలంలో ఎవరి మాటలు నమ్మాలో , ఎవరి మాటలు నమ్మాలో అర్ధం కావటం లేదు . రంకు నేర్చినోల్లు బొంకు నేర్వక పొతే ఒళ్ళూ ఇల్లూ గుల్లవుతుంది కాబట్టి , రంకు కు బొంకు ఎప్పుడూ హచ్ డాగ్ లాగా ఫాలో కావాల్సిందే .కాబట్టి ఎవరి మాటలు అయినా నమ్మొచ్చు కాని , ఇతరుల వ్యామోహం లో పడి కన్నూ , మిన్నూ కానక ప్రవర్తించే వారి మాటలు నమ్మడం కష్టం . మొన్ని మద్య డిల్లి లో జరిగిన ఒక 56 యేండ్ల వ్యక్తీ మర్డర్ అనేక అనుమానాలను, తండ్రి బిడ్డల మద్య ఉండే సహజ ప్రేమానురాగాలను అనుమానించేలా చేస్తుంది . అయన 56 యేండ్ల వ్యక్తీ . ...