" చెరబట్టిన స్త్రీలు " పై అత్యాచారాలు చేసే ముందు వావి వరుసలు పాటించాలి అంటున్న ఫత్వా నంబర్ 64
ప్రపంచం మొత్తాన్ని ఖలీపా సామ్రాజ్యం గా మార్చాలని సంకల్పించి , అందుకోసం "జిహాద్ " అనే పవిత్ర యద్దాని చేస్తున్నాం అని చెపుతున్న ISIS అనే ఉగ్రవాద సంస్థ , జనవరి 29 2015 నాడు విడుదల చేసిన పత్వా ను పరిశిలిస్తే , నిజంగా వారు " చెరబట్టిన స్త్రీలు " పట్ల ఎంత కరుణామయులో (?)అనిపిస్తుంది. వారి సిద్దాంతం ప్రకారం , స్త్రీ బానిసలు ఉన్న యజమానులు వారి దేవుడైన అల్లా చెప్పిన పద్దతులు పాటిస్తూ , వారిపై అత్యాచారాలు (రేప్ ) లు చేయాలి తప్పా , తమ కిష్టం వచ్చిన రీతిలో చేస్తే , అది అల్లా మాటకు వ్యతిరేకం కాబట్టి ఇస్లాం మతం ఒప్పుకోదు అంట. అయితే అసలు స్త్రీలను చెరబట్టి వారిని బానిసలుగా మార్చివేయడం మాత్రం వారి దేవుడు అంగికరిస్తాడు అని వారు అంటున్న మాట. ఇప్పటికి ISIS పాలనలో ఉన్న సిరియా , ఇరాక్ లోని కొన్ని ప్రాంతాలులో వారు విదుల చేసే పత్వాలు ప్రకారమే పాలన నడుస్తుంది కాబట్టి , ప్రపంచం లో అల్లా పేరు మీద స్త్రీలపై ఎలాంటి అమానవీయ అకృత్యాలు జరుగుతున్నాయో , ఇస్లామిక్ స్