ఏప్రిల్ 15 న నేను కోరుకుంది ,నిన్ననే నిజమైంది !
ఏప్రిల్ 15 న నేను పేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టాను . దానిలో నా అభిప్రాయాన్ని క్రింది విదంగా తెలిపాను . నా ఆలోచనే కరెక్టు అన్నట్లు గా తెలుగు ప్రజలు చాలా తెలివిగా తమ తీర్పును తెలియ చేసారు . దీనితో తెలుగు వారంటే గొర్రెలు అని బావిoచిన చెళ్ళున చెంప మిద చరచి నట్లైంది . విజ్ఞులు కోరుకున్నట్లు తెలుగు ప్రజలు తమ ధర్మాన్ని తాము నిర్వర్తించారు . ఇక వారి ఆకాంక్షలు గుర్తించి ,అందుకు అనుగుణంగా పాలనను అందించాల్సిన బాద్యత T.R.S , T.D.P , B.J.P ప్రభుత్వాల పై ఉంది . యావత్ తెలుగు వారికి అభినందనలతో ....