ఏప్రిల్ 15 న నేను కోరుకుంది ,నిన్ననే నిజమైంది !

                                                                           


       ఏప్రిల్ 15 న నేను  పేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టాను . దానిలో నా అభిప్రాయాన్ని క్రింది విదంగా తెలిపాను . నా ఆలోచనే కరెక్టు అన్నట్లు గా  తెలుగు ప్రజలు చాలా తెలివిగా తమ తీర్పును తెలియ చేసారు . దీనితో తెలుగు వారంటే గొర్రెలు అని బావిoచిన  చెళ్ళున చెంప మిద చరచి నట్లైంది . విజ్ఞులు కోరుకున్నట్లు తెలుగు ప్రజలు తమ ధర్మాన్ని తాము నిర్వర్తించారు . ఇక వారి ఆకాంక్షలు గుర్తించి ,అందుకు అనుగుణంగా పాలనను అందించాల్సిన బాద్యత T.R.S , T.D.P , B.J.P  ప్రభుత్వాల పై ఉంది . యావత్ తెలుగు వారికి అభినందనలతో ......

   పేస్ బుక్ లో ఏప్రిల్ 15 న నేను పెట్టిన పోస్ట్ :

 తెలంగాణాలొ T.R.S ,

సీమాంద్రా లో T.D.P.,

భారత దేశంలో B.J.P

అధికారం లోకి వస్తేనే ,రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు కలిగే అవకాశముంది . తెలంగాణ లో N.D.A కూటమి అధికారం లోకి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి , అభివ్రుద్ది మీద అవగాహన లేని తెలంగాణా కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టె బదులు , తెలంగాణా ప్రాంత స్వార్దం కోసమే పుట్టిన T.R.S పార్టీ వారికి అధికారం కట్టబెట్టడమే తెలివైన పని . అలాగే సీమాంద్రాలో ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్తితుల్లొ పరిపాలనా అనుభవం ఉన్న తెలుగు దేశం వారికే అధికారం ఇవ్వడం అనివార్యం . కాదంటే పిల్ల నాయకత్వాలు తీసుకునే అపరిపక్వ నిర్ణయాలు వలన సిమాంద్రా రాశ్త్రం ఇక్కట్లు పాలవుతుంది . అలాగే జాతీయ స్తాయిలో అవిణితిని కట్టడి చేసి , దేశాన్ని ప్రగతి పదం వైపు నడుపగల శక్తి ప్రస్తుతం మోడి గారి నాయకత్వంలొని B.J.P పార్తీకే ఉండి . కాబట్టి వారికి సపొర్ట్ చెయ్యడమే తెలివైన పని.

రాజకీయ నాయకులు వారి వారి పార్తీల ఆసక్తులు కాపాడుకోవడం కోసం అనేకం మాట్లాడుతూ ఉంటారు . వాటిని సామన్య ప్రజలు పట్టించుకోకుండా, ఎవరికి అధికారం కట్టబెడితే కరెక్టొ అళొచించండి . మనకు కావాల్సింది అభివ్రుద్ది . దానికి కవలసింది విజన్ ఉన్న సమర్ద నాయకత్వం . అంతే ! అలొచించండి

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!