అన్న మాటకు కట్టు బడి K.C.R గారి ప్రభుత్వం 'ఎండోమెంట్ ఏక్ట్ " ను రద్దు చేస్తుందా?


                                                                             


తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం "తెలంగాణా రాష్ట్రం " ఏర్పాటు కాబోతుంది . తెలంగాణా లోని ప్రజలు జూన్ 2 వ తేది న సంబురాలు చేసుకోవడానికి రడీ  అవుతున్నారు . అదే రోజు తెలంగాణా ఉద్యమ రధ సారధి , శ్రీ కలువ కుంట్ల  చంద్ర శేఖర్ గారు తెలంగాణా రాష్ట్ర తొలి  ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్రలో తన స్తానం ను సుస్తిరం చేసుకో పోతున్నారు . తెలుగు వారిలో ఎవ్వరికి దక్కని ఒక ప్రత్యెక హోదా -- తెలంగాణా తోలి ముఖ్య మంత్రి -- ఆయనకు దక్కడం అయన పూర్వ జన్మ సుకృతం . దీనికి ప్రధాన కారణం  అయన చేసిన యజ్ఞాలు , పూజలే అని నా విశ్వాసం . నిత్యం అయన పాల బాగానా మెరిసే ఎర్రటి పొడుగాటి కుంకుమ బొట్టే ఆయనకు శ్రీ రామ రక్షా కవచంగా పనిచేసి అయన సంకల్పాన్ని నేర వేర్చoది. ఇదిదేవుడిని నమ్మే అందరికి అనందం కలిగించే విషయం

       శ్రీ చంద్ర శేఖర్ రావు గారు ఎన్నికల వేల అనేక ముఖ్యమైన వాగ్దానాలు చేసారు . అందులో హిందూ సమాజానికి అయన ఇచ్చిన వాగ్దానం తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే , హిందూ సంస్తలకు  ప్రభుత్వ పెత్తన పీడ  నుండి విముక్తి కలిగిస్తామని , దాని కోసం  ఎండొ మెంట్ డిపార్ట్ మెంట్ ని రద్దు చేస్తామని చెప్పారు . దీనికి స్పందించిన హిందూ వర్గాలు అయన పార్టిని సమర్దిoచాయి . సిమాంద్ర పాలకులు తీసుకోలేని ఒక సాహసోపేత మైన నిర్ణయాన్ని తెలంగాణాధీపతి  తీసుకోవడం అయన లోని దమ్మూ , దైర్యానికి నిదర్సనం . భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాకే  మన రాష్ట్రం లోని హిందూ సంస్తలు స్వాతంత్ర్యం కోల్పోవడం , ఇతర మతస్తులు సెక్యులర్ విదానం పేరిట , ప్రభుత్వ పాలకుల రూపంలో హిందూ మత సంస్తల విషయం లో జ్యోక్యం కలిగిమ్చుకోవడం ఎ మాత్రం సహించ రాని  విషయం . ఇప్పటికే ఆంద్ర ప్రదేస్ లో ఉన్న ఈ  హిందూ వ్యతిరేక పద్దతి మిద దేశ  వ్యాప్తంగా  హిందూ వర్గాలలో నిరసన వ్యక్త మవుతుంది .హిందువుల లోని సాచేత దోరణి  వలననే ఇటువంటి దౌర్బాగ్య స్తితి తెలుగు నాట ఉంది . ప్రభుత్వ అండను  అడ్డం పెట్టుకుని , రాజకీయ ధర్మకర్తలు , దళారి పూజారి వర్గాల వారు కొందరు ఇటువంటి దిక్కుమాలిన వ్యవస్తను కొనసాగించి హిందూ సంస్తల దోపిడీకి తెగ బడ్డారు . అన్య మత సంస్తలు  విదేశి సంస్తల దన బలంతో స్తిర ఆస్తులను పెంచుకుంటూ పోతుంటే , హిందూ సంస్తలు దాతలు ఇచ్చిన ఆస్తులను కోల్పోయి దిక్కు లేని దివాణాలుగా మారి పోయాయి . ఇవి తిరిగి పునర్జ్జివం పొందాలంటే ప్రభుత్వ తద్వారా రాజకీయ పెత్తనం నుండి హిందూ సంస్తలను విముక్తం చెయడ మొక్కట్టే ఏకైక మార్గం .

       అందుకే తెలంగాణా లోని హిందూ సమాజం యావత్తు , అన్న మాటకు కట్టు బడి K.C.R  గారి ప్రభుత్వం 'ఎండోమెంట్ ఏక్ట్ " ను రద్దు చేస్తుంది ! అని ఎదురు  చూస్తున్నారు .

జై హిందూ                                                                                                            జై జై హిందూ

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన