పార్టిలో పదవుల కోసం రాష్ట్రాన్ని, పర నారి పెదవుల కోసం సంసారాన్ని విడదిసిన 67 యేండ్ల " పెద్ద మనిషి "

                                                                            
                                                                       

                                                       
                                                      అయన గారు ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్య మంత్రి . సోనియమ్మ గారి పార్టిలో ఉన్న అతి ముఖ్యులలో ఒకరు .అ  యితే అయన స్వ రాష్ట్రంలో అయన అంటే అయన పార్టి వారికే గిట్టదు . అందుకే ఆయనను రాష్ట్ర పార్టి మీటింగులకు రాకుండా అయన ముఖం మీదే తలుపులు వేసిన సందర్బాలు ఉన్నాయి . అ దెబ్బతో అయన రాష్ట్రం లో ఆయనకు మిగిలిన గౌరవం ఏమి లేదని గ్రహించిన అధిష్టానం , ఆయనకి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు పార్టి  ఇంచార్జ్ గా  నియమిoఛి , ఎలాగైనా సరే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయమని ఆదేశించింది . దేనినైనా విడదియడంలో సిద్ద హస్తుడైన అయన , మొత్తానికి అటు చేసి , ఇటుచేసి ఆంద్ర ప్రదేస్ ను రెండు ముక్కలుగా విడదియడంలో సక్సెస్ అయి "శభాస్ రాజా " అని అధిష్టాన దేవత చేత అనిపించుకున్నాడు , ఇది పార్టి పరంగా అయన గారి చరిత్ర .న్ని

    అయితే అయన కేవలం ప్రాంతాలను మాత్రమె విడదీసే ఘనుడు అనుకుంటే పప్పులో కాలేసినట్లే . తన స్వార్ధం కోసం దేనినైనా అంటే చివరకు సంసారాలను కూడా విడదీయ గల సమర్దుడు అని మొన్ననే రుజువు చేసుకున్నారు . అయన గారికి 67 సంవత్సరాలు . భార్య పాపం కేన్సర్ నిరుడు మరణించారు . భార్య బ్రతికి ఉండగానే సదరు రాజా గారి మనసు తన కూతురు వయసు ఉన్న ఒక లేడి యాంకర్ మిద పడింది . అంతే ! రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా  అటు చేసి , ఇటు చేసి హాయిగా భర్తతో కాపురం చేసుకుంటున్న ఆ యాంకర్ మదిలో విషపు ప్రేమ  బీజాలు  నాటాడు . భార్య బ్రతికి ఉండగానే ఆమెతో లవ్ ఎపైర్స్ కోన సాగిO చాడట .భార్య చనిపోగానే ఆమెతో వివాహ తంతు కూడా పూర్తీ చేసుకున్నాడు అని ప్రచారం జరుగుతుంది . యాంకర్ భర్తనుండి విడాకులు పొందకుండా ,ఆమెను వివాహం చేసుకోవడం నేరం కాబట్టి వారిద్దరి పెండ్లిని రహస్యంగా ఉంచినట్లు తెలుస్తుంది .
                                                                      

      అయితే సదరు యాంకర్ గారి పర్సనల్ లాప్ టాప్ లోని పొటోలు ఎలా భయటకు వచ్చాయో తెలియదు కాని , వారిద్దరి పొటోలు , మత తంతు పోతోలతో సహా నెట్ లోహల్ చల్ చేసే సరికి , కంగు తిన్న రాజా గారు తమ మద్య ఉన్న ప్రేమ అటు వంటి , ఇటువంటిది కాదని , చాలా డేరింగ్ అండ్ డాషింగ్ లవ్ అని చెప్పుకుంటూ , తన చాతిని ఉబ్బించి మరి జనాలకి చూపించడం మొదలు పెట్టాడు . అంత దమ్మున్న మగాడు పొటోలు భయపడే వరకు ఎందుకు చెప్పలేదో అని ప్రతి పక్షాల వారు అంటున్నారు . సరే ఏది ఏమైనా ఇది పుబ్లిక్ పర్సన్ యొక్క ప్రైవేట్ లైప్ కాబట్టి పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది .67 యేండ్ల వయసులో కూడా ఇంత కక్కుర్తి పడే వాడు నాయకుడు అవుతాడా ? శారీరక  సుఖాల కోసం  ఇతరుల కాపురాలను విడదియాల్సిన అవసరం ఉందా ? కామం తో కళ్ళు మూసుకు పోయిన వాడికి సిగ్గూ , బిడియం ఉండవన్నేది ఇటువంటి వారిని చూసే కాబోలు! పైగా అందరికి తెలిసాకా గప్పాలు కొట్టడం అనేది ఆయనలోని అపరాద బావనకు ప్రతిక .

        పై విషయం  వలన మనకు అర్దమయ్యేది ఒకటే సదరు రాజా గారు పార్టిలో పదవుల కోసం రాష్ట్రాన్ని, పర నారి పెదవుల కోసం సంసారాన్ని  విడదియ గల ఘనుడు అని .   

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం