మెదడు లేని వాడికి ఒక చోట అంటితే , మేదావికి మూడు చోట్ల అంటుద్దన్నట్లుంది యీయన గారి పని !

                                                                           కేజ్రి వాల్ ! డిల్లికి  మాజీ ముక్య మంత్రి వర్యులు . ఈయన  గారికి  కేజ్రివాల్ అనే పేరు కంటే , "క్రేజీ వాలా " అనే పేరు సరిగ్గా సరి పోతుంది !. ఎందుకంటే ఈయన లో పబ్లిసిటి పిచ్చి ఎక్కువ . నిరంతరం ఏదో ఒక కొత్తదనం తో  పనికి రాని పని చేస్తూ నిరంతరం  ప్రజల దృష్టిలో పడాలని తెగ తాప్రతయ పడి  పోతుంటాడు . దానిలో బాగంగానే ఈ  సో కాల్డ్ మేదావి చివరకు అతి తెలివికి పోయి  కావాలని జైలు  పాలయ్యాడు . ఈయన  పిచ్చి తనం చూసిన డిల్లి ప్రజలు ఇటువంటి వాడినా , తాము మేదావి అని బ్రమపడి ఒత్లేసింది అని బాద పడుతుంటే , అయన పార్టి సభ్యులు మాత్రం  ఈ పిచ్చోడి తో లాభం లేదని అమ్ అద్మి  పార్టికి రాజీనామా చేసి వెళ్లి పోతున్నారు .

  మన దేశం లో చాలా మంది మేధావులకు జ్ఞానం పుష్కలంగా ఉన్నా , ఇంగిత జ్ఞానం లేక పోవడం వలన ,ఎక్కడెలా ప్రవర్తించాలో తెలియక అభాసు పాలవుతూ ఉంటారు . అలాంటి వారిలో కేజ్రివాల్ ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు . భగవంతుడు ఇచ్చిన డిల్లి రాష్ట్ర   ముక్య మంత్రి అవకాశాన్ని , తనకున్న "కొస వెర్రి " బుద్దితో చేజేతుక్లారా జారవిడుచుకోవడమే కాకుండా , అవినీతి విషయం లో గాడిదలను గుర్రాలను ఏకం చేసి మాట్లాడి తన అజ్ఞాన వైఖరి ప్రదర్శించాడు . అయన మాటలను అందరూ తేలికగా తీసుకున్నా , గడ్కారి  గారు మాత్రం గట్టిగానే రెస్పాండ్ అయి  అయన గారి మిద పరువు నష్టం దావా వేసారు .

   నిజంగా కేజ్రివాల్ గారి దగ్గర , గడ్కారి గారి మిద అవినీతి  ఆరోపణలకు  సంబoదించిన రుజువులు ఉంటె వాటిని కోర్టులో సమర్పించి తన నిజాయితిని నిరూపించుకోవాలి . లేదా నోటిసు అందిన నాడే గడ్ఖరి గారికి క్షమాపణ చెప్పి కేసు నుండి బయట పడినా హుందాగా ఉండేది . అది ,ఇది గాక కోర్టు కు హాజరు అయి , ప్రోసిజర్ ప్రకారం స్వంత పూచికత్తు ఇవ్వవలసి ఉండగా , ఇవ్వను పో  అని కోర్టు వారు మిద అలిగితే నష్టం ఎవరికీ ? చివరకు ఇతగాడి ప్రవర్తన తో విసుగు చెందిన కోర్టు వారు ఆయన్ని మొదట 2 రోజులు రిమాండ్ కి పంపించినా , అయన కు బుద్ది  రాక పోవడంతో 14 రోజులు జుడిషియల్ రేమాండ్ కు పంపించారు . గడ్కారి గారు  ఎక్కువ శ్రమ పడకుండానే , అయన గారి మిద అవినీతి ఆరోపణలు చేసిన "క్రేజివాలా "  చివరకు ఇలా జైలు పాలయ్యారు !

     అందుకే పెద్దలు అనేది !మెదడు లేని వాడికి ఒక చోట అంటితే , మేదావికి మూడు చోట్ల అంటుద్ది  అని !

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.