ఓరీ దేవుడో ! ఈ అమెరికా వాళ్ళు నన్ను మిస్సమ్మని చేసారు ... రో...
పై పోటో లోని అమ్మాయి పేరు నీనా దావులూరి . మొన్న అమెరికాలో జరిగిన అందాల పోటిలో "మిస్ అమెరికా " గా ఎన్నికై న N.R.I . ఈమె మిస్ అమెరికాగా ఎన్నిక కావడానికి కారణం ఆమె బౌతిక సౌందర్యం కాదట . ఆమె గారిలోని మానసిక సౌందర్య మేనట ! తను బౌతిక సౌందర్యం కన్నా , మానసిక సౌందర్యానికే ప్రాదాన్యత ఇస్తానని , ఒక ప్రశ్నకు బదులుగా ఆమె ఇచ్చిన సమాదానానికి జడ్జ్ ల మైండ్ బ్లాంక్ అయి ఆమెకు కిరీట దారణ చేసారట ! (అంతేనా , మైండ్ బ్లాంక్ అయి వేరెవరికో ఇవ్వాల్సినది ఈమెకు ఇచ్చారా }. సరే ఏదైతేనేం , కనిపించే బౌతిక సౌందర్యంని కాదని కనిపించని మానసిక సౌందర్యానికే "మిస్ అమెరికా " ...