Posts

Showing posts with the label boy friend

ప్రేమించినోడు హీరో! కని పెంచినోల్లు విలన్లు!

Image
                           మిత్రులార కొన్నాళ్ల క్రిందట నేను టి.వి.లా ద్వారా ఒక అపర పేమికుల గురించి చూశాను. వారివురు ప్రేమించుకున్నారు. అమ్మాయికి మైనార్టి తీరే వరకు చాటుగా ప్రేమించి మైనార్టి తీరిన నాడే జంప్ జిలాని అనేశారు. అమ్మాయి ఇంటర్ .అబ్బాయి ఆటో డ్రైవర్. ఆ అమ్మాయికి ఆటో స్వర్గం ముందు తన ఇల్లు నరకంలా కనపడింది కాబోలు, ఆటో లో ఎటో ఎల్లారో ఎవరికి తెలియదు.   ఈ విషయంలో అబ్బాయి స్నేహితులు ఆటో డ్రైవర్ల హస్తముందని బావించిన అమ్మాయి తల్లి తండ్రులు సదరు ఆటో డ్రైవర్ స్నేహితుల మీద కిడ్నాప్ కేస్ పెడితే తెల్లారే సరికల్లా సదరు అపర ప్రేమికులు పొలిస్ స్టేషన్లో ప్రత్యక్షమయీ, అమ్మాయి మైనార్టి తీరీందని, అమాయి ఇష్ట ప్రాకారమే లేచిపోయామని, అమ్మాయి తల్లితండ్రులు తప్పుడు ఆరోపన చేసారని వారి మీడ కేస్ పెట్టాలని ఆటో వాళ్లంతా గొడవ చేస్తే, పోలిస్లు ఆ నిర్బాగ్యులైన తల్లి తండ్రుల మీద కేస్ పెట్టి జైలులో వేసారు. ఇదీ కథ.    ఆ సమయములో ఆ తల్లి తండ్రుల కళ్ళలోకి చూస్తుంటే ఒకటే కనిపిస్తుంది మేము భారత దెశము లోనే ఉన్నామా? హిందూ సమా...