ప్రేమించినోడు హీరో! కని పెంచినోల్లు విలన్లు!
మిత్రులార కొన్నాళ్ల క్రిందట నేను టి.వి.లా ద్వారా ఒక అపర పేమికుల గురించి చూశాను. వారివురు ప్రేమించుకున్నారు. అమ్మాయికి మైనార్టి తీరే వరకు చాటుగా ప్రేమించి మైనార్టి తీరిన నాడే జంప్ జిలాని అనేశారు. అమ్మాయి ఇంటర్ .అబ్బాయి ఆటో డ్రైవర్. ఆ అమ్మాయికి ఆటో స్వర్గం ముందు తన ఇల్లు నరకంలా కనపడింది కాబోలు, ఆటో లో ఎటో ఎల్లారో ఎవరికి తెలియదు. ఈ విషయంలో అబ్బాయి స్నేహితులు ఆటో డ్రైవర్ల హస్తముందని బావించిన అమ్మాయి తల్లి తండ్రులు సదరు ఆటో డ్రైవర్ స్నేహితుల మీద కిడ్నాప్ కేస్ పెడితే తెల్లారే సరికల్లా సదరు అపర ప్రేమికులు పొలిస్ స్టేషన్లో ప్రత్యక్షమయీ, అమ్మాయి మైనార్టి తీరీందని, అమాయి ఇష్ట ప్రాకారమే లేచిపోయామని, అమ్మాయి తల్లితండ్రులు తప్పుడు ఆరోపన చేసారని వారి మీడ కేస్ పెట్టాలని ఆటో వాళ్లంతా గొడవ చేస్తే, పోలిస్లు ఆ నిర్బాగ్యులైన తల్లి తండ్రుల మీద కేస్ పెట్టి జైలులో వేసారు. ఇదీ కథ.
ఆ సమయములో ఆ తల్లి తండ్రుల కళ్ళలోకి చూస్తుంటే ఒకటే కనిపిస్తుంది మేము భారత దెశము లోనే ఉన్నామా? హిందూ సమాజంలో పుట్టామా? 18 యేండ్ల మా పేమ కొన్నాళ్ల కామం ముందు కనుమరుగై పొయీందా? మమ్మల్ని ఇంగ్లిష్ వాల్లు పరిపాలిoచినప్పుడు కూడ మా తల్లి తండ్రుల సాంప్రాదాయ హక్కులకు భంగం కలగలేదే ! ఈ నల్ల దొరల కాలంలో మన గతి ఇలా అయిందేమిటా అని?
కాబట్టి వీక్షకులారా ఇప్పుడు చెప్పండి. తమ పిల్లల పెండ్లి విషయమ్లో తమ అభ్హిప్రాయాలు చెప్పుకునే సహజ న్యాయ హక్కు తల్లి తండ్రులకు ఉండాలా వద్దా? అందుక్ మేమనేది ప్రతి వివాహానికి తల్లితండ్రుల లేదా కోర్టుల అనుమతి తప్పనిసరి చేస్తూ హిందూవివాహ చట్టానికి సవరణలు చెయ్యాలి.
అదనపు సమాచారం:-
తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన
కొరకు లింక్ మీద క్లిక్ చెయ్యగలరు (లింక్ http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_14.html )(Republished post. OPD:15/10/12).
అలోచింపజేసారు మీ టపాతో.తల్లిదండ్రుల ప్రేమకు,ఆప్యాయతకు గౌరవం ఇవ్వాలి.
ReplyDeleteదన్యవాదాలు చిన్నిగారు.
Deleteనిన్న లేని స్వతంత్రత ఒక్క రోజులో (18 సంవత్శరాలు నిండగానే) ఎలా వస్తాయి? కాబట్టి తల్లి తండ్రుల అనుమతి లేకుండా చేసిన అలాంటి పెళ్ళిళ్ళు చట్ట బద్దం కాదు శిక్షా పడే నేరముగా చట్టాలను మార్చాలి. ఒక నటుని కుమార్తెకు ఏమి జరిగిందో అందరికి తెలుసు.
ReplyDeleteమేము అడిగేది కనీసం తల్లితండ్రులకు తమ గోడు చెప్పుకునే అవకాశం ఇమ్మని. ఉరితీసే వారికైనా చివరి కోరిక అడుగుతారే, వీరి కన్న కలల్ని ఉరితీసేముందు సమాజ పరంగా కోర్టుల ద్వారా వారికో అవకాశం ఇచ్చెటట్టు చట్ట సవరణ చెయ్యండి, రాజశేఖర్ గారు మీరు మా బ్లాగు ను దర్శించినందుకు దన్యవాదములు.
ReplyDeletethanks chinni garu
ReplyDeleteikkada manam okati allochinchali mana hindu samajamlo vunnadi okati intlo devudi photos pettukoni gudiki vellutam enkante manam chese pujameda namkam vundadu gudilo pujari chese pooja medanamakam vuntundi alage tallitadrulu pillalni friend's la penchite prati okkati tallitandrulaku cheppukuntaru alakakunda
restriction to penchite vallu elane chestaru intlo prema dorakanappudu bayata vetukuntaru atuvanti sandarbalalo etuvativi jarugutae maralsindi pillalukadu manam mana pempakam marali.
Deleteమనల్ని మన తండ్రులు చదివించినంతగా మన తల్లి తండ్రులను మన తాతలు చదివించలేదూ కదా,అందుకే వారికి మనతో మన పెండ్లి విషయాలు స్నేహితులలాగ చర్చించటం తెలియకపోవచ్చు. ఆ పని విజ్గ్నులైన పెద్దలు కౌన్స్ లింగ్ పద్దతిలో చెయ్యడానికే చట్ట సవరణ అవసరం.
వ్యక్తి గత పూజలకు, సామూహిక పూజలకు ఉన్న తేడా తెలియక, నమ్మకం లేక హిందువులు గుడికెళుతుంటారు అని సూత్రీకరించడం మీలోని విజ్గ్నానంనకు నిదర్శనంగా మేము బావించవచ్చా?తీర్థ యాత్రలు చెయ్యడం ఊరి గుడిలో పూజారి పూజల మీద నమ్మకం లేకనే అంటారా? మీ దగ్గర పెద్దలు నేర్చుకోవల్శింది చాలా ఉందనిపినిస్తుంది. మీరు మా బ్లాగును దర్శించినందుకు దన్యవాదాలు.
మీరడిగేది చట్టమేగా... చేద్దాంలేండి. మీరు ఓట్లు వేసి మా పార్టీని 10ఏళ్ళపాటు చల్లగ చూడండి. మేము మీకు కావలసిన చట్టాలు చేసిపెడతాం.
ReplyDelete( అక్కడికేదో చట్టాలు చేస్తే గాని వీళ్ళ పిల్లలు లేచిపోనట్టు! :)) )
498A అనే గృహహింస చట్టం చేశారు, దాన్ని ఎలా సొమ్ముచేసుకుంటున్నారో చూసి సుప్రీం కోర్టే నెత్తినోరు బాదుకుంది, పేపర్లు చూడలేదా? లేచిపోయి, వదిలివేయబడ్ద వాళ్ళు లాయర్లను, పోలీసులను మేపగలిగితే మోసం, రేప్, మానభంగం చట్టాల కింద కేసులు పెట్టవచ్చు.
గ్రుహ హింస చట్టాన్ని దుర్వినియోగం చేసేది, చేస్తుంది మీ బోటి వారు సమర్థిస్తున్న,లైంగిక తోడులె, తల్లి తండ్రులు కాదని గుర్తుంచుకోవాలి.ఆశ్రమం పోటోలు ఎప్పటివో ఉంటే పెట్టారు. ఎప్పుడు అలాగే ఉంచరు. దానికి చర్యలు తీసుకుంటానికి తగిన అదికార వ్యవస్త ఉంటుంది. ఒక వేళా ఆశ్రమాలు అయినా నిబందనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే, కార్యకలాపాలలో జ్యొక్యం చేసుకోవడానికి తగిన చట్టాలు చేయబడే ఉన్నాయి.మా వాదన తల్లి తండ్రుల హక్కు గురించి, తప్పుడు కేస్లు ఎలా పెట్టాలి అని కాదు. డబ్బులు ఉంటే తప్పులు చేసే వారినే కాదు అమాయకులనైనా కేస్ ల పేరుతో హింసించగలరు.ప్రస్తుత విషయం అది కాదు కదా !విషయం మీద కాక మోకాలికి బట్టతలకి ముడి వేసే ఉదాహరణలతో కాలము, స్పేస్ ఎందుకు దండగ చేస్తారు? దేవుడా! ఈ అడ్డగొలు పిరికి ఆజ్గ్నాత పరుల నుండి బ్లాగర్లను రక్షించు.
ReplyDeleteమోకాలికి బట్ట తలకు ముడి వేసి నట్టు మీకు అనిపించవచ్చు, ఆశ్రమం ఆర్టిసి బస్టాండ్ లా వుందే అని నా విచారం వ్యక్తం చేశాను. పచ్చదం వుంటే కాదు పరిశుభ్రత ముఖ్యం అని చంద్రబాబు నాయుడు గారు 9ఏళ్ళు నొక్కి వక్కాణించారు.
Deleteపోతే మీ మీరడిగే చట్టం. ఎలాంటి చట్టపరమైన హక్కులు వుండాలి? ఎంత వయసు వరకు వుండాలి? చట్టోల్లఘనకు పిల్లల్ని జైల్లో ఎన్నేళ్ళు పెట్టలి? జరిమానా ఎంత విధించాలి? ఇవన్నిటి మీద మీకు (అంటే మీ జంట బ్లాగ్ర్లకు) ఏమైనా ఓ అయిడియా వుందా? వుంటే ఓ సారి తెలియ జేయండి. చట్టం చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు, దాన్ని అమలు చేసే సత్తా లేకుంటే అది అభాసు పాలవుతుంది.
మైనారిటీ తీరిన పిల్లలు మీద ఏలాంటి ఆంక్షలు, చట్టం విధించజాలదు, తల్లిదండ్రులకు బాధ్యతలు మాత్రమే వుంటాయి. ఫేమిలీ మాటర్స్లో చట్టానికి సందిస్తే పోలీసోడు నట్టింట తిష్ట వేయగలడు. :)
దీనివల్ల మా కర్థమైంది ఏమిటంటే చట్టం అంటే క్రిమినల్ చట్టాలే అని మీరు ఆపోహ పడుతున్నట్టుంది.సివిల్ చట్టలు అనేవి ఉంటాయి.కుటుంబ సమస్యలు అనేవి వాటి పరిథిలోకే వస్తాయి. అసలు ఏమి తెలియకుండా వ్యాక్యానించడంని ఏమంటారో మాకు తెలియదు. ఇప్పట్టికే పోలిసులు పెళ్ళిలు చేసే అయ్యవార్లు అయిపోయారు. 1955 లొనే చట్టం వచ్చింది. కొత్తగా వచ్చేది యేమి లేదు.మేమదిగేది సవరణ మాత్రమే. వివరంగా తెలియాలంటే టపాలో ఉన్న లింక్ ని క్లిక్ చెయ్యండి.
Delete