అవ్వ ! అవ్వ ! పెండ్లికి ముందు .స్నేహితులతో సెక్స్ తప్పు కాదని , విద్యార్దినులకు "కండోమ్" లు అమ్ముతున్న చెన్నై స్కూళ్ళు !

                                                                     


                         ఆహా  !   ఎంత చక్కని విద్యా బోదన!  ఆ స్కూళ్ళు జనరల్ ఎడుకేషన్ లో ఏం  బోదిస్తున్నాయో   తెలియదు  కానీ సెక్స్ ఎడుకేషన్ ని మాత్రం ప్రాక్టికల్స్ తో సహా వివరించి చెపుతున్నాయి అట! చెన్నై లోని కొన్ని స్కూళ్ళు కు సినిమా నటి "కుష్బూ" ఆదర్శం లాగుంది. అందుకే ఆమె ప్రవచించిన "పెండ్లికి ముందు సెక్స్ లో పాల్గొనడం తప్పు కాదు" అనే సిద్దాంతాన్ని బాగా అద్యయనం చేసి మరి అమలు పరుస్తున్నారు

   ఈ  మద్య   దిమ్మ తిరిగే నిజం ఒకటి తెలియ వచ్చింది. చెన్నై స్కూళ్ళ యాజమాన్యాల వారు కొంత మంది తమ విద్యార్దినుల తల్లి తంద్రులను "మీ కూతుళ్ళు బాయి ప్రెండ్స్ తో సెక్స్ సంబందాలు కలిగి ఉండటం తప్పు కాదు" అని నచ్చ చెప్పి , ఆడపిల్లలను ప్రోత్సాహించే   విదంగా స్కూళ్ళలోనే "కండోం మేచిన్" లు పెట్టి కండోం లు అమ్ముకుంటున్నారట. ఇంత కంటే నీచమైన పని వేరొకటి ఉందా? .ఆ యా స్కూళ్ళలో చదివే విద్యార్దినుల శ్రేయో దృష్ట్యా ఆ స్కూళ్ళ పేరును వెల్లడించలేదు సాంప్రదాయక వాదులు.

భారత దేశం లో   గత అరవై ఏండ్లుగా  స్త్రీస్వేచ్చా  వాదం సాదించింది ఏమో కానీ , ఆడపిల్లలను సెక్స్ విషయం లో స్వేఛ్చ పేరుతో బ్రష్టు పట్టిస్తున్నారు. తమ వ్యాపార వాద అభివృద్ధి కోసం వారిని  కామం కోసం ఎగబడే చిత్త  కార్తె కుక్కలుగా మారడాన్ని  ప్రోత్సాహిస్తున్నారు.ఇది ఖచ్చితంగా భారతీయ సంస్కృతిని కావాలని నాశనం చేసే కుట్రలో బాగంగా జరుగుతున్నదే. దీని మీద చెన్నై లోని గౌరవనీయ మహిళలు తమ నిరసనను "చెన్నై డిక్లరేషన్" ద్వారా  , రేపు 23 వ తారీకున," Swami Vivekananda 150 Women's Initiative (SV150  WI) " అనే పేరు మీద తెలుపనున్నారు. దీనిలో వివిద  రంగాలలో నిష్ణాతులైన , పేరు ప్రఖ్యాతులు ఉన్న స్త్రీలు పాల్గొనడం ముదవహం.

   స్త్రీకి  స్వేచ్చ  కంటే గౌరవం ప్రదానమని,గత దశాబ్దాలుగా స్త్రీ వాదులు చేస్తున్న స్త్రీ స్వేచ్చా పోరాటం దారుణంగా విపలమయిందని, దాని వలన స్త్రీల మీద లైంగిక దాడులు తో సహా అన్ని అదికమయ్యాయే తప్పా తగ్గ లేదని , అందుకే ప్రాశ్యాత్య బావన అయిన స్త్రీ స్వేచ్చా కంటే స్త్రీ గౌరవం  బావన మాత్రమే  స్త్రీలకు అన్ని విదాల శ్రేయస్కరమని ప్రముఖ పండితురాలు శ్రీమతి పద్మా సుబ్రహ్మణ్యం అన్నారు. మరింత సమాచారం కొరకు ఈ  క్రింది లింక్ ని క్లిక్ చేసి చూడగలరు.
                   http://www.dailypioneer.com/nation/chennai-declaration-at-january-23-convention.html

                                                  (Republished Post. 4/1/2014)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!