పరమేశ్వరి తో అక్రమ సంబందం కొనసాగించడానికి ,ఆరేళ్ళ ఆమె కూతురి ని మర్డర్ చేసిన కసాయి ఇలియాజ్ !

                                                                     
       

                                                 సమాజంలో స్త్రీ పురుషుల మద్య ఉండే సెక్స్ సంబందాలు పూర్తిగా వ్యక్తీ గత మైనవి అని , వాటి విషయంలో సమాజం కాని , సమాజం తరపున ఎవరూ గాని ప్రశ్నించడo వ్యక్తీ స్వేచ్చకు బంగం అంటుటారు స్వేచ్చా ప్రియులు . వారి వాదన కరక్టే కాని , స్వేచ్చా అనేది సమాజంలోని కొన్ని కట్టుబాట్లును పాటించే వారికే లభించాలి తప్పా , స్వెచ్చ  అంటే తమ ఇష్టం వచ్చినట్లు ఏది బడితే అది చేయవచ్చు అనుకునే వారికి అది ఇస్తే , అది విస్రుంకలత్వానికి దారి తీసి , చివరకు సమాజంలో దుష్పరిణామాలు జరుగుతాయి అనడానికి , కదిరి పట్టణం లో జరిగిన ఈ  ఉదంతం తెలియ చేస్తుంది .

  కదిరి పట్టణంలో నివసించే పరమేస్వరికి ఇద్దరు పిల్లలు అందులో చిన్న పాప పేరు నిఖిత .దురదృష్ట వశాత్తు ఆమె భర్త ను కోల్పోయి ఒంటరిగా జీవిస్తుంది . తన చిన్న కూతురు అయిన 6 ఏండ్ల నిఖితకు స్విమ్మింగ్ నేర్పించాలని స్విమ్మింగ్ పూల్ సెంటర్ లో చేర్పిo చిoదట . అ స్విమ్మింగ్ పూల్ కోచ్ పేరు ఇలియాజ్ . అతడు పిల్లకు స్విమ్మింగ్ ఎంతవరకు నేర్పాడో తెలియదు కాని , తల్లిని మాత్రం తన వలలో పడేలా చేసుకున్నాడు . దానితో వారిద్దరి మద్య అక్రమ సంబందం మొదలయింది . దొంగ తనం , రంకుతనం అనేవి ఎప్పటికి దాగవు కాబట్టి వారిద్దరి బాగోతం ఒక రోజు పాప చూసిందట ! దానితో కంగారు పడిన వారు , అ పాప తమ విషయం ఎవరికైనా చెపుతున్దేమోనని బయపడ సాగారు . దానితో ఎలాగైనా అ పాపను వదిలించుకోవాలని ప్లాన్ వేసిన కసాయి ఇలియాజ్ , స్విమ్మింగ్ పూల్ కు వచ్చిన అ పాపను మాయ మాటలతో మబ్య పెట్టి , తన స్నేహితుల సహాయంతో దూరంగా తీసుకు వెళ్లి చంపి పాతి  పెట్టి వచ్చాడట . దీనిలో తల్లి హస్తం కూడా ఉందని స్తానికులు అనుమానిస్తున్నారట . స్విమ్మింగ్ పూల్ దగ్గర పాప చెప్పులు చ్జూసిన పోలీసులు అనుమానంతో ఇలియాజ్ ను అరెస్ట్ చేసి పోలిస్ పవర్ చూపించేసరికి అసలు విషయం వెళ్ళ గ్రక్కాడట అ దుర్మార్గుడు .

   చూసారా ! పెద్దల తప్పుడు పనులు పిల్ల పీక మీదకు ఎలా తెచ్చాయొ! పరమేశ్వరి ఎలాగు విడోయే కాబట్టి ఇలియాజ్ కు ఆమె మిద ప్రేమ ఉంటె,  పెండ్లి చేసుకుని నచ్చిన విదంగా చేసుకుంటే ఎవరికీ అబ్యంతరం ఉండదు , వారూ సమాజానికి బయపడాల్సిన పని లేదు . కాని అలా చేయకుండా అడ్డ దారుల్లో కక్కుర్తి పడితే జరిగే పరిణామాలు ఇలాంటి ఘోరాలకే దారి తీస్తాయి మరి!
                                        (Republished Post.3/5/2014).
           

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

ఖమ్మం కరుణగిరి కి 2000 ఎకరాలు కట్టబెట్టడం,ఆగాస్టా వెస్ట్లాండ్ 13 వ హెలికాప్టర్ పుణ్యమేనా ?!!

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుడు