17 ఏండ్ల అమ్మాయిని లేపుకుపోయి తిరుపతిలో పెండ్లిచేసుకున్న పాతికేళ్ల మహిళ


                                        స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వచ్చ్చింది నీ పయనం అంటే స్త్రీలను స్త్రిలను లేపుకుపొయి పెండ్లిళ్ళు చేసుకునే దాక అన్నట్లు ఉంది ఈ వైజాగ్ మహిళామణి చేసిన పని. డైరెక్టుగా విషయం లోకి వెళితే  వైజాగ్ కు చెందిన తేజ అనే మహీళ వయస్సు 25 యేంద్లు. ఆమెలో ఉన్న విపరీత స్వెచ్చా వాంచ కారణమో ఏమో కాని ఇంత్లో వారికి ఆమెకు పడక తను ఒక్కత్తె వెల్లిపొయి తన తల్లితమ్ద్రులు ఉన్న కాలనీలొనే ఒంటరిగా జీవిస్తుంది. ఈమె డిగ్రీ వరకు చదువుకుంది కాబట్టి తన కాళ్ళ మీద తానే నిలబడి స్వతంత్రంగా జీవిస్తుంది.

   అందరి పిల్లల తల్లి తంద్రులకు తమ ఈడు వచ్చిన అమ్మాయిలకు పెండ్లిల్లు చేసి వారు పిల్లపాపలతో సుఖంగా జీవిస్తుంటె ఆనందంగా చూడాలని ఉంటుంది. మరి తేజ తల్లితండ్రుల నుండి వేరుపడిన స్వతంత్ర మహీళ కాబట్టి ఆమె తల్లి తండ్రులకు ఆమె పెండ్లిని చేసే బాగ్యం లేకపోయింది. కాని ఆమె పెండ్లి మాత్రం వైజాగ్ సిటి మొత్తం "అబ్బో" అని అచ్చెరువోందేలా చేసింది. ఆమె వివాహం ఆదునిక స్త్రీస్వెచ్చా  వాదానికి ప్రతికలా మారింది. ఇంతకీ ఎమి జరిగింది అంటె 

   తేజా కు పోయినేడు పదో తరగతి చదువుకున్న 15 యేండ్ల అమ్మాయి పరిచయం అయింది. ఇక ఆ అమ్మాయితో స్నేహం మొదలుపెట్టిన తేజకు ఆమెలో తన ప్రియురాలిని చూసుకోవడం మొదలు పెట్తింది. ఇలా క్రమంగా ఆమెను లోబర్చుకుని చివరకు పెండ్లి ప్రస్త్వాన తెచ్చింది. దానితో ఆ అమ్మాయి కూడా O.K అనడం తో ఇరువురూ కలసి తిరుపతి వెల్లిపోయారు. అక్కడ తేజ మగాడిలా తాలిబొట్టు తీసుకుని ఆ అమ్మాయి మెడలో కట్తింది. ఆ అమ్మాయియేమో సిగ్గుతో తలవంచుకుని తన మహీళా మొగుడిని చూసుకుని తెగ మురిసి పోయింది . 

   ఇక వారు తమ హనిమూన్ యాత్రను కొనసాగిస్తుంతె , ఇక్కడ ఆ మాయి తల్లి తంద్రులు ఆ అమ్మాయి కనపడక బెంబేలెత్తి పోయి , అక్కడ ఇక్కడ ఎంక్య్వైరి చేస్తే తేజ మహతల్లి లేపుకు పోయి తిరుపతిలో పెంద్లి చేసుకుందని తెలిసి నివ్వెరపోయారు అట . ఆ మాయిని మొబైల్ పోన్ ద్వారా  ఆమె తంద్రికి బాగా లేదు అని చెపితే, వైజాగ్లోని వారుండె ఏరియాకి దగ్గరలో ఉన్న  సెంటర్ కి వస్తే తండ్రి జబ్బు నయం చేసుకోవడానికి డబ్బులు ఇస్తాను అందట. సరే అని చెప్పి కొంతమంది బందువులను వెంటపెట్తుకు వెళ్ళిన ఆమె సోదరుడు, సెంటర్ లో ఆమె కనపడగానే పట్తుకుని పోలిసులకు పిర్యాదు చేస్తే వారు తేజ మీద కేసు పెట్తి రిమాండ్  కి పంపారు . ఆ అమ్మాయినేమో ఆమె తల్లి తండ్రులుకు అప్ప చెప్పారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది . 

   తా చెడ్డ కోతి వనమెల్లా చెరచింది అనే సామెత తేజ విషయం లో చక్కగా సరిపోతుంది. వీపరీత పోకడలు పోతున్న ఆదునిక గే, లెస్బియన్ హక్కుల వాదాల వలన సమాజం లో ఎటువంటి వీపరీత అనర్దాలు జరుగుతాయో కూడా ఈ ఉదంతం తెలియచేస్తుంది. ఇకనుంది తల్లితంద్రులు తమ ఆడపిల్లలు మగపిల్లలు తోనే కాదు, ఆడపిల్లలతో అతిగా కలసి మెలసి తిరుగుతున్నా ఒక కన్నేసి ఉంచాలి అన్న విషయాన్ని ఈ సంఘటన తెలియచేస్తుంది. 

                        వినాశకాలే విపరీత బుద్ది అని పెద్దలు ఊరికే అన్నారా?         

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.

"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

స్త్రీ ని నగ్నంగా చూపించటం అశ్లీలం కాదన్న సుప్రీం కోర్టు

తాకట్టు పెట్టిన "తాడు" ను విడిపించి కాపురం కాపాడమంటే, బావను చంపి అక్క "తాడు"నే తెంచిన తమ్ముడు!

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.