Posts

Showing posts with the label పాస్టర్ మగబుద్ది

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.

Image
                              ఆయనొక పాస్టర్ . పేరు B. ప్రసాద రావు. ఆయన గారు మతం మారి తన పేరును శ్రీ ప్రసాద రావు నుంచి Mr జొసెప్ గా మార్చుకున్నారు . విజయనగరం జిల్లా  లోని శ్రుంగ వరపు కోటలో  ఒక చర్చ్ లో పాస్టర్ గా  గత 4 ఏండ్లుగా పని చేస్తున్నారు . వారికి భార్య ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు . పోయిన సంవత్సరం ప్రార్ధనల సమయంలో అయన గారికి 14 యేండ్ల బాలిక పరిచయం అయిందట . ఆమెను జోసెప్ గారు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని , ఈ సంవత్సరం ప్రార్ధనల కొరకు రెగ పుణ్య గిరికి   రమ్మని సదరు పోన్ చేసాడట . అంత వరకు బాగానే ఉంది .     అక్కడ మార్చ్ 2 వ తారికున , ప్రార్ధనలు పూర్తీ అయ్యాక ఇద్దరూ చిన్ని బాబు అనే వ్యక్తీ ఇంట్లో నిద్రించారు అట . అ సమయంలోనే పాస్టర్ గారిలోని "మగ బుద్ది " మేల్కొందట . మతం మారినంత ఇజీగా మారడానికి "మగబుద్ది " మారడం కష్టం కాబట్టి , జోసెప్ గారిని సదరు మగబుద్ది పోరు పెట్ట సాగిందట . దానితో జోసెప్ గారు అమ్మాయిని లైన్లో పెట్టడానికి చూస్తె అ అమ్మాయి ఒప్పుకోలేదు అనుకుంటా , వెంటనే అ అమ్మాయిని వ...