Posts

Showing posts with the label 20 రోజుల నగర కాలుష్యo

20 రోజుల నగర కాలుష్యాన్ని పట్టించుకోని నాస్తికులుకు , 12 రోజుల నదీ కాలుష్యం గురించి అడిగే నైతిక అర్హత ఉందా?

Image
                                                                                                                                                   గోదావరి నదీ పుష్కరాలు. 12 యేండ్ల కొకమారు వచ్చే పవిత్ర స్నానాల పండుగ. ప్రజలు తమ తమ పితృ దేవత ల సంస్మర్ణార్దం పిండాలు , తర్పణాలు నదిలో విడచి వారి పట్ల తమ కున్న భక్తీ పూర్వత గాడా భిమానం తెలియ చేసుకునే తరుణం.అలాగే నదీమ మ తల్లికి పూజలు చేసి తమ ను చల్లగా చూడాలని తమకు తోచిన రీతిలో కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమం.  మరి తమ తోటి ప్రజలు ఎంతో పవిత్రంగా బావించే కార్యక్రమాలను తమకు ఇష్టం ఉన్నా లేక పోయినా మౌనం పాటించడం ఇంగిత జ్ఞానం ఉన్న నాస్తికుల పని. కాని తగుదునమ్మా అని , ఆస...