లాల్ సలాం ఔన్నత్యాన్ని "గాలి గాలి" చేసిన కమ్యూనిస్ట్ కన్నయ్య అండ్ కో !
కాపురం చేసే కళ కాళ్ళ గోళ్ళ కాడ తెలుస్తుంది అని సామెత. అలా ఉంది నిన్న JNU లో తన విడుదల సందర్బంగా విద్యార్ది నేత కన్నయ్య చేసిన పడికట్టు పదాలతో కూడిన ప్రసంగం , దానికి ముందు అతను ఇచ్చిన స్లోగన్ లు. ఈ దేశాన్ని60 యేండ్లు పాటు కొల్లగొట్టిన పార్టికి నాయకుడు అయిన రాహుల్ గాంది &కో భుజాల మీద ఎక్కి " మేము ఈ దేశం నుండి స్వాతంత్ర్యం కోరడం లేదు , కొల్లగొట్టే వారి నుండి మాత్రమే స్వాతంత్ర్యం కోరుతున్నాం " అని డొల్ల డైలాగులు చెపితే చెవిలో ఎర్ర పువ్వులు ఉన్న వారు తప్పా ఎవరూ నమ్మరు. ...