అమెరికా వెళ్ళినా,ఆడవాళ్ళను తడమటం మానలేదట!
అతనిది ఒక మానసిక రోగమట!ఇండియాలో ఉన్నంత కాలం ఆ రోగంతోనే మానసికానందం జుర్రుకున్నే వాడు కాబోలు. రైళ్ళలో, బస్సుల్లో ప్రయాణిస్తున్నపుడు తోటి ప్రయాణికురాళ్ళు ఒంటిని తడుముతూ ఆనందించటం అతని అలవాటు అంటా!మరి ఇండియాలో ఆడవాళ్ళకి చిన్న దానికి, పెద్ద దానికి కేసులు పెట్టడం అంటే సంకోచం కాబట్టి, ఇక్కడ తిట్లతో సరిపెట్టి ఉంటారు. మరి అమెకాలో ఊరుకుంటారా? ఊరుకోను గాక ఊరుకోరు కాబట్టి కేసు పెట్టి, కోర్టు కీడ్చి మరీ తొమ్మిది నెలలలు జైలు శిక్ష వేయించండమే కాక మూడు లక్షలు పై చిలుకు ఫైన్ కట్టేలా చేయించించింది ఆ అమెరికా ఇల్లాలు. ఆయన ఒక ఇం...