Posts

Showing posts with the label చెంఘీజ్ ఖాన్ వారసులేనా ?

ఆసియా ఖండం లో "రేపిస్ట్ " లు ఎక్కువమంది "చెంఘీజ్ ఖాన్ " వారసులేనా ?

                                                                                  చెంఘిజ్ ఖాన్ ! ప్రపంచంలోనే అతి క్రూర మైన నియంతగా పేరు గాంచిన ఇతడు మంగోల్ సామ్రాజ్య పరిపాలకుడు . ఇతని అసలు పేరు తెముజిన్ అయితే తనకు తానుగా "చెంఘీజ్ ఖాన్ "అని ప్రకటించుకుని ,తన అమానుష ,క్రూర దండయాత్రలతో ప్రపంచంలోని ఇతర రాజ్యాలను జయించి తన ఆదిపత్యంలోకి తెచ్చుకున్నాడు .ఇతడు మన దేశం మీదకు దండెత్తి వచ్చి మొఘల్ సామ్రాజ్యాన్ని స్తాపించిన "బాబర్ చక్రవర్తి"కి తల్లి తరపు వంశ పూర్వికుడు  . అందుకె బాబర్ సైన్యం లో కూడా  ఎక్కువ మంది చెంఘీజ్ ఖాన్ వారసులు ఉండే అవకాశాలు ఉంటాయి .  చెంఘీజ్ ఖాన్ సామ్రాజ్య వ్యాప్తి టెక్నిక్,దూర దృష్టితో మరియు  విస్తృత ప్రయోజనార్దములతొ కూడుకున్నది . అతను జయించిన రాజ్యాలలో ఎక్కడా తన ప్రతినిడులను పెట్టేవాడు కాదట. దానికి బదులు అక్కడి రాజ్య వంశాలను నాశ...