ఆసియా ఖండం లో "రేపిస్ట్ " లు ఎక్కువమంది "చెంఘీజ్ ఖాన్ " వారసులేనా ?

                                                                                 

చెంఘిజ్ ఖాన్ ! ప్రపంచంలోనే అతి క్రూర మైన నియంతగా పేరు గాంచిన ఇతడు మంగోల్ సామ్రాజ్య పరిపాలకుడు . ఇతని అసలు పేరు తెముజిన్ అయితే తనకు తానుగా "చెంఘీజ్ ఖాన్ "అని ప్రకటించుకుని ,తన అమానుష ,క్రూర దండయాత్రలతో ప్రపంచంలోని ఇతర రాజ్యాలను జయించి తన ఆదిపత్యంలోకి తెచ్చుకున్నాడు .ఇతడు మన దేశం మీదకు దండెత్తి వచ్చి మొఘల్ సామ్రాజ్యాన్ని స్తాపించిన "బాబర్ చక్రవర్తి"కి తల్లి తరపు వంశ పూర్వికుడు  . అందుకె బాబర్ సైన్యం లో కూడా  ఎక్కువ మంది చెంఘీజ్ ఖాన్ వారసులు ఉండే అవకాశాలు ఉంటాయి .

 చెంఘీజ్ ఖాన్ సామ్రాజ్య వ్యాప్తి టెక్నిక్,దూర దృష్టితో మరియు  విస్తృత ప్రయోజనార్దములతొ కూడుకున్నది . అతను జయించిన రాజ్యాలలో ఎక్కడా తన ప్రతినిడులను పెట్టేవాడు కాదట. దానికి బదులు అక్కడి రాజ్య వంశాలను నాశనమ్ చేసి ,రాణులను చెర పట్టడమే కాక ,అక్కడి సైన్యం లోని మగవారిని చంపి ,వారి స్త్రీలను చేరచమని తన సైన్యానికి చెప్పే వాడట .దీని వలన అక్కడి స్త్రీలకు కలిగే సంతానం తన వారసత్వానికే చెందినదే అవుతుందని ,కాబట్టి తన సంతాన అదినంలోకే  తాను జయించిన రాజ్యాలు ఉంటాయని ఆ సంచార జాతి పాలకుడి క్రూరమైన అలోచన . కొంత వరకు అతని ప్లాన్ సక్సెస్ అయిందని నేటి విజ్ఞాన పరిసోడనలు తెలియ చేస్తున్నాయి అంటున్నారు .
                                                                                     


 సామాజిక శాస్త్రజ్ఞుల సిద్దాంతాల ప్రకారం స్త్రీల మీద లైంగిక దాడులు చేయడమనేది , పురుష ఆదిపత్య బావజాలం లోనుండి పుట్టిన మాయ రోగం . స్త్రీ శక్తులను పూజించే మన హిందూ సంస్క్రుతి లాంటి సంస్కృతిలో, ఓడిపోయిన రాజుల  స్త్రీలను చేరపట్టె హీన సంస్క్రుతి ఉండటానికి అవకాశం  లేదు . పురుష దేవతా రాదకులైన  చెంగిజ్ ఖాన్  యొక్క మతం పేరు "షామనిజం ". వీరికి స్త్రీల పట్ల చాలా తేలిక బావం . స్త్రీలు తమ పిల్లలను కనడానికి పనికొచ్చే యంత్రాలు అని బావించడమ్ వలననే, వారు  ఏ మతం స్త్రీల  ద్వారా అయిన తమ సంతానం వృద్ది చెందితే చాలు అని బావించి , వారిని చెరచె వారు . అలా స్త్రీలను చేర్చడం వారి జీన్ లో ముఖ్య లక్షణంగా మారి పోయి అదే ఈ నాడు మన దేశంతో సహా కొన్ని  ఆసియా దేశాలలో స్త్రీల మీద అధికంగా క్రూర   లైంగిక దాడులు జరగటానికి కారణమవుతుందా అనిపిస్తుంది . సామాజిక శాస్త్ర వేత్తలు ఈ కోణంలో కూడా పరిసోదనలు చేస్తే నిజాలు బయటకు రావొచ్చు . 

  మన దేశం లో కూడా స్త్రీల మీద అత్యాచారాలు చేసే వారి జీవన విదానం తో పాటు వారి DNA  మీద కూడా పరిశోదనలు జరిపితే చాలా  విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశ ముంది . 

  

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )