పెళ్ళైన పంతులమ్మసజీవ దహనానికి ,సహద్యోగి శివప్రసాద్ రెడ్ హాండెడ్ గా పట్టు బడటానికి ఉన్న లింక్ ఏమిటి ?
మన సమాజంలో మోరల్ పోలిసింగ్ అంటె గిట్టదు కాబట్టి, వారు ఇంటి ముందు నుంచి వెళ్ళినా ,ఇంటి వెనుక నుంచి వెళ్ళినా చుట్టూ పక్కల వారికి అనవసరం . కాని సమాజానికి పనికొచ్చే పాయింట్ ఏమిటంటె , ఈ పంతులమ్మ గారు కూడా "నిర్భయ "చట్ట బయంతోనే సహోద్యోగి చేతిలో సజీవ దహనానికి గురి అయిందా ?గత వారం రోజులలో హైదరాబాద్ లో జరిగిన 3 వ సజీవ దహన కేసుఇది . మొన్న నందిగామకు చెందిన పూజిత కేసులో కూడా ఆమె బాయ్ ప్రెండ్ తో చివరిసారి కలసి ఉన్నట్లు ఆదారాలు ఉన్నాయి.ఇప్పుడు పంతులమ్మ కేసులోకూడా ఆమె సహోద్యోగి సమక్షంలో నే ఆమె సజీవ దహనం అయింది. ఇంకొక యువతిని హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో చంపి దహనం చేసారు ఎవరో ! పరిస్తితి చూస్తుంటె ,బవిశ్యత్ లో ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉన్నట్లు, ప్రతి మహిళా సజీవ దహనం వెనుకాల ఆమె బాయ్ ప్రెండ్ ఉంటాడేమో అనిపిస్తుంది . ఇవ్వన్ని జరగటానికి నిర్భయ చట్టం నుండి తప్పించుకోవడానికి మ్రుగాళ్ళు మండిస్తున్న మరణ జ్వాలలా అనిపిస్తుంది . నిన్ననే నందిగామ పూజిత కేసు గురించి ఇదే బ్లాగులో ప్రస్తావించాను .ఈ కేసు కూడా దాని లాంటిదే అనిపిస్తుంది .క్రింద లింక్ ఇచ్చాను చూడండి
Comments
Post a Comment