పాపం ! రామ్ గోపాల్ వర్మకి చివరకు ఈ గతి పట్టిందా!!!?

                                                                             

పిచ్చి ముదిరి రోకలి తలకు చుట్టమన్నది అట ,వెనకటికి ఒకావిడా ! అది ఆమె తప్పు కాదు ,ఆమెకు పట్టిన పిచ్చి మహత్యం . అదిగో అల్లాంటి తప్పే సదరు పిచ్చి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే చలన చిత్ర దర్శకుడితో అలాంటి పనులే  చేయిస్తుంది .తన పబ్లిసిటి కోసం,  తను తీయ బోయే చిత్రాల పబ్లిసిటి కోసం,పబ్లిసిటి మానియాతో  వారిని తిట్టి ,వీరిని తిట్టి ,చివరకు దేవుళ్ళను సైతం వదిలి పెట్టని రామ్ గోపాల్ వర్మకి ,దేవుడు ఆ పిచ్సినే ఆయనకు బహుమతిగా ఇచ్చినట్లు కన పడుతుంది ,నిన్న అయన గారు చేసిన తిక్కల పని చూస్తే !. అదేమిటో క్రింది చితంలో కని పిస్తున్న సమాచారం చదివితే అర్ధం అవుతుంది .
                                                                     
 

ఒక ప్రముఖ చలన చిత్ర దర్శకుడై ఉండి ,సమాజంలో పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తీ ,చివరకు,తన చీప్ పబ్లిసిటి కోసం ఇలా తిక్కల పనులు చేస్తాడా ? ఇదంతా చూస్తుంటే ఆయనకు మైండ్ దొబ్బింది అనటంలో ఎటువంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు .  పాపం ! రామ్ గోపాల్ వర్మకి చివరకు ఈ గతి పట్టిందా!!!?

Comments

Popular Posts

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

వైద్యుడు మోసకారి అయితే వైద్య శాస్త్రం మోసమవుతుందా?

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

N.T.R. గారిని "హిందూ జీవన విదానానికి" దూరం చేసిందెవరు?