బాగవతం లో "పూతన " ను కళ్ళారా ఈ వీడియోలో చూడండి !
భాగవతం లో బాల కృష్ణుడిని సంహరించడానికి "పూతన " అనే రాక్షసి స్త్రీ రూపం లో వచ్చి ,కృష్ణుడికి పాలు పడతాను అని చెప్పి విషం పట్టబోవడం,దానిని కనిపెట్టిన చిన్న కన్నయ్య ,పాలతో పాటు ఆమె రక్తం పీల్చి చంపడం ,కద చదువుతుంటే ఇలాంటి రాక్షస స్త్రీలు ఉంటారా అని అనిపిస్తుంది .అయిన దానికి ,కాని దానికి హిందూ దేవతలు మీద ,విరుచుకు పడే "రాక్షస వాదులు" , కృష్ణుడు స్త్రీ అయిన పూతనను చంపడం అమానవీయమ్ అని, పూతన పర జాతి స్త్రీ కాబట్టి ,ఆమెను చంపాడు అని , ఏ స్త్రీలు భారత రామాయాణాల్లో వర్ణించిన గుణ గణాలతో ఉండరని వాదించే వారికి, ఆ నాడె కాదు, నేటి మోడ్రన్ యుగంలో కూడా అలాంటి పూ తనలు ఉన్నారని క్రింది విడియో చూసాక అర్దమవుతుంది . ఎంత కర్కోటకులకైనా కళ్ళు చెమ్మగిల్లేలా చేసే ఈ వాస్తవ CC పుటేజ్ విడియో చూడండి .
Comments
Post a Comment