పేబ్రవరి 14 ,ఈ రోజు రహస్య ప్రేమికుల దినం ! ఎందుకో చూడండి .

ఈ రోజు వాలెంటైన్స్ డే ! దీనిని ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినం గా బావించి జరుపుకుoటుంటారు . కాని ఈ రోజు ను వాలెంటైన్స్ డే గా పిలవబడటానికి కారణమైన వాలెంటైన్స్ చరిత్ర తెలుసుకుంటే దీనిని ప్రేమికుల దినంగా కాకుండా "రహస్య ప్రేమికుల దినం" గా పిలవాల్సి ఉంటుంది . ఆ కదేమిటో చూదాం ! వాలెంటైన్ అనే గ్రీసు దేశానికి చెందిన క్రైస్తవ మత పెద్ద ని పేబ్రవరి 14 వ తేదిన ఉరి తీసారట ! అయన చేసిన నేరం ఏమిటంటే చర్చ్ కు వచ్చె యువతి యువకుల మద్య పెద్దలకు తెలియకుండా జరిగే రహస్య ప్రేమలను ప్రోస్తాహిస్తూ వారికి రహస...