Posts

Showing posts with the label విగ్రహం" లో ఏముందో

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

Image
                                                                                         ఈ  మధ్య హిందూ జీవన విదానం లో అంతర్బాగమైన  మతాల మద్య , మతాచార్యుల మద్య చిచ్చు పెట్టి తద్వారా హిందూ ఇక్యతను దెబ్బ తీయాలని చూస్తున్నాయి హిందూ వ్యతిరేక విదేశి శక్తులు. అందులో బాగమే "సాయిబాబా దేవుడా" అని కొంతమంది "విగ్రహారాదన దోపిడీ దారుల కుట్ర" అని మరి కొంతమంది చేసే కుట్ర పూరిత కుహనా వాదాలు. సరే వాటి గురించి మరొక టపాలో ప్రస్తావించుకుందాం. ఇప్పుడు కొంచం ఎంటర్టైన్ మెంట్ కోసం 80 యేండ్లు పై బడిన ప్రముఖ స్త్రీ స్వేచ్చా మరియు విగ్రహ రాదన వ్యతిరేకులు అయిన "గులాం రబ్బాని" అనబడే మౌలానా గారి డాన్స్ చూదాం.     స్త్రీలు బయటకు వచ్చినప్పుడు   లేక పరపురుషులు  ముందు బురఖా ను దరించి రావడం తమ మతాచారం అని  రోజూ చెప్పే గులాం రబ్బ...

"విగ్రహం" లో ఏముందో "విశ్వం" లోనూ అదే ఉందని తెలుసుకోలేని వారు జ్ఞానులా ?

Image
                                                                          Maha Garuda Statue at Sri Lakshmi Narasimha Swamy Temple , Garlavoddu ఈ  మద్య కొందరు పని కట్టుకుని హిందూ జీవన విదానం లోని  "విగ్రహారాదన" మీద విగ్రహారాదకుల  తమ ఆగ్రహం వెళ్ళగ్రక్కుతున్నారు. ప్రపంచంలోని  ఎడారిలో పుట్టిన ఎడారి మతాలూ , వారి ఆరాధన పద్దతులు మీద మక్కువ కలిగిన కొందరు , పచ్చని బారత భూమిలో ఉద్బవించిన మతాలు--శైవం, వైష్ణవం , శాక్తేయం, సాయిబాబీయమ్,శాక్తేయం--  కు సంబందించిన  ఆరాధన పద్దతులను తప్పు పడుతూ , విగ్రహారాదన అనేది జ్ఞానులు బగవంతుని గురించి తెలుసుకోవడానికి ఏ మాత్రం ఉపయోగ పడదని, భగవంతుని గురించి తెలుసుకోవాలంటే జ్ఞానమార్గమైన "ఉపాసన మార్గం "ఒక్కటే కరెక్టు అని నొక్కి నొక్కి వక్కాణిస్తున్నారు. దీనికి వారు బోల్డన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. అవ్వన్నీ సహేతుకమైనవే అన...