Posts

Showing posts with the label pkfilm

అమీర్ ఖాన్, భారతదేశ విషయం లోనే కాదు , భార్యల విషయం లోనూ పెద్ద "P .K " నే అంట !!!!?

Image
                                                                                                                        అమీర్ ఖాన్ గారు హీరో గా నటించిన "P.K " సినిమా బాక్స్పాపిస్ బద్దలు కొట్టి సూపర్ డూపర్ హిట్టు అయింది. అది అంతలా సక్సెస్ కావడానికి అమీర్ ఖాన్ నటన కంటె , మతవిశ్వాసాలను గాయపరచే సంఘటనలు ఉన్నా వాటిని స్పోర్టివ్ గా తీసుకున్నకోట్ల మంది  హిందూ ప్రజల సహన శీలత్వమే కారణమని చెప్పక తప్పదు.  ఇదే  అమీర్ ఖాన్ ,ముస్లిం కంట్రిస్ లో, వారి మత విశ్వాసాలను గాయపరచే సంఘటనలతో ఉన్న సినిమాలో నటించి ఉన్నట్లు అయితే ఈ  పాటికి  ఏమై  ఉండెవాడొ ?  అది తెలియబట్టె  అమీర్ ఖాన్ గారు  చాన్నాళ్ళ వరకు కొంతమంది  మేదావులు అనబడే వారు చేస్తున్న"...

కొంపదీసి అసదుద్దీన్ గారి గాడ్ పాదర్ "ఆడమ్ " PK అమీర్ ఖానా ?

Image
                                                                                         మొన్నశనివారం  రాత్రి  MIM అదినేత జనాబ్ అసదుద్దీన్ ఒవైసీ గారు, మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్బంగా హైదరాబాద్ లో, భారత్ 'ఇస్లాం ప్రకారం ' తమ "గాడ్ పాదర్ గడ్డ" అని  స్పీచ్ ఇచ్చారు  .  ఆ స్పీచ్ లో ఆయన   చెప్పిన అంశాలు  ఇండియాని  ఇస్లామిక్ స్టేట్ గా మారుద్దాం అనుకునే వారికి చాలా అనుకూలంగా ,ప్రోత్సాహ కరంగా ఉన్నాయి  . అవేమిటొ  చూద్దామా? (1). ప్రపంచం లో ప్రతి వ్యక్తీ ముస్లిం గానే జన్మిస్తున్నాడు . కాని వారి తల్లితండ్రులు బలవంతంగా వేరే మతం లోకి మారుస్తున్నారు . అలా ఇతర మతస్తులు గా మారిన వారు   తిరిగి ఇస్లాం ని ఆలింగనం చేసుకోవడం ద్వారా "స్వంత ఇంటి"కి చేరినట్లవుతూంది . అదే నిజమైన "ఘర్ వాపసి ". ...