Posts

Showing posts with the label డేటింగ్ సంస్కృతీ

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.

Image
                          మన దేశం లో యువతి యువకులు పెండ్లి చేసుకోవాలంటే వారికి మైనార్టీ తీరాలి . అంటే ఆడపిల్లలకు 18 యేండ్లు , మగపిల్లలకు 21 సంవత్సరం నిండితే తప్పా వారు వివాహం చేసుకోవటానికి ,చట్టప్రకారం అర్హులు కారు. కానీ ప్రేమించుకోవడానికి మాత్రం ఈ  వయో నిబంధన ఏమి లేదు.ప్రస్తుతం  సమాజం లో పెరిగిపోతున్నవిదేశీ  "మై చాయిస్ " స్వేచ్చ్హా సంస్కృతి కి మూలకారణం యువతను పెడదారులు పట్టిస్తున్న సినిమాలు,T.V సీరియల్స్ తో పాటు , సోషల్ మీడియా కల్పిస్తున్న అవకాశాలు. వీటి పుణ్యమా అని 13 యేండ్లకే కుర్రకారులో ప్రేమావేశాలు పెల్లుబుకి , కంటికి నచ్చినోడు హీరో గాను, ఇంట్లో వారు తమ ప్రేమలను అడ్డ్డుకునే విలన్ లు గా కనిపించడం మొదలు పెడతారు.       నాగరిక సమాజాలు పెండ్లి చేసుకునే యువతి యువకులు వయసు ఇంత  ఉండాలి అని నిర్దేశించినప్పటికీ , ప్రక్రుతి పరంగా చూసినప్పుడు అంత కంటే ముందే అంటే 12 యేండ్ల నుంచే మోహ భావనలు కలుగుతుంటాయి . మామిడి తోట పెంచే తెలివి గల రైతు, 3 యేండ్లకే కాపుకు వచ్చే తొలి కాపును ఎలా నిర్దా...