సినిమాలో చూపించిన హీరోఇజం "పర్యాటక విపత్తులో" లో కానరాదే!
మన తెలుగువాడు, ఆంద్రుల అభిమాన నటుడు గారికి భారత పర్యాటక శాఖా మంత్రిగా పదవి వచ్చినందుకు అందరికీ సంతోషం వేసిఉండవచ్చు. పాపం ఆయన గారు చేదామని ఎంతో ఉబలాటపడిన"సామజిక సేవ" దాని కోసం ఆయన పెట్టిన పార్టీ, సదరు పార్టీ తాలుకు ఆర్oభ సబలో ఆయన చూపించిన బావోద్వేగాలు అన్నీ చూసి మల్లీ తెలుగువారికి, మరో నిస్వార్ద నేత దొరికాడు అని సంబరపడిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కాని విది వక్రించి అనుకున్నన్ని సీట్లు రాక రాజకీయంగా ఆయన బేజారు అయిన తరుణంలో, అధికార పార్టీలో జరిగిన హఠాత్ పరిణామాలకు ,ఆయన స్పందించి తీసుకున్న నిర్ణయం వళ్ళ ఆయన పెట్టిన పార్టీ కనుమరుగైనా అయనకు లబించిన "పర్యాటక శాఖా మంత్రి" పదవితో ఆయన మటుకు "చిరంజీవి" కాగలిగారు. ఆయన పదవినలంకరించిన ఈ సంవత్సరం లోనే పర్యాటక యాత్రీకులుకు కానరాని కష్టాలు వచ్చి పడ్డాయి. "దేవబూమి" గా ఉన్న ఉత్తారాకాండ్ "మరు భూమి" గా మారి పోయింది. అది దైవ ఘటన కాబట్టి ఎవరూ ఏమి చేసేది లేదని సర్ది