కుర్రాళ్ళతో కడుపులు పండించుకోవటానికి , ఇండియాకి ఎగబడుతున్న అమెరికా అమ్మమ్మలు !!!
ముదురు ప్రేమికురాలు , లేత ప్రేమికుడు మన పల్లేటూళ్ళలో ఆవులు లేక బర్రెలు ఎదకు వచ్చినప్పుడు , రైతులు వాటిని తీసుకు పోయి గిత్తలతొ లేక దున్న లతో కలిపి తద్వారా కలిగే దూడలు వలన పశు సంతతిని అభివృద్ధి చేసుకోవటం జరుగుతుంది. దీని కోసం సదరు గిత్త లేక దున్న కలిగి ఉన్న యజమానికి "కలయిక " కు ఇంత అని డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పశువుల ఆసుపత్రుల్లో పశువుల సెమెన్ బ్యాంక్ లు ఉన్నాయి కాబట్టి , కృత్రిమ గర్బాధారణ చేయిస్తున్నారు. దానికీ అఫిషియల్ గానో అనఫిషియల్ గానో అంతో ఇంతో ముట్టచెప్పక తప్పదు. అభివృద్ధి చెందిన సైన్స్ పుణ్యమా అని ఇలాంటి కృత్రిమ గర్బోత్పత్తి ప్రక్రియలు మనుషులకు కూడా అందుబాటు లోకి వచ్చాయి . అలా అందించేవే "ఫెర్టీలిటీ సెంటర్ " లు. అయితే ఈ విదానం లో డబ్బు బాగానే ఖ...