Posts

Showing posts with the label దురదృష్ట జాతకుడు

మోక్షజ్ణ నిజంగా దురదృష్ట జాతకుడు !

Image
                                                                        మొన్న విజయవాడ కృష్ణా నదిలో విగత జీవిగా పడి ఉండి ఎంతో మంది ప్రజల కంట నీరు తెప్పించిన చిన్నారి మోక్షజ్ణ  ఉదంతం వింటుంటే నిజంగా అ చిన్నారి  అన్నీ ఉండి ,అందరు ఉండి కూడా ఎవరికీ ఏమికాని  దురదృష్ట వంతుడు అనిపిస్తుంది .  అ చిన్నారి జాతకం చూసిన వారెవరో కాని ,మోక్షజ్ణ జాతకం  వలన తండ్రికి కీడు అని తప్పుడు జాతకం చెప్పాడు ,కాని నిజంగా జరిగింది తన తండ్రి కుటుంబ సబ్యుల వలననే చిన్నారి హత మయ్యాడు . చిన్నారి ని చంపింది పిచ్చోడు అయిన అతని బాబాయి అవునో కాదో కాని ,చావుకు కారణం మాత్రం ఖచ్చితంగా మోక్షజ్ణ ను కన్న తల్లితండ్రులు ,వారి కుటుంబ సబ్యులు యావన్మంది అని చెప్పక తప్పదు . మోక్షజ్ణ తల్లితండ్రులు ఇద్దరూ సాప్ట్ వేర్ ఇంజనీర్లు . వారికి సాప్ట్ వేర్ గురించి తెలిసినంతగా సంసార బాద్యతలు గురించి తెలియ నట్లుంది .అందుకే ...