Posts

Showing posts with the label దెయ్యం డైరెక్టర్

ఈ "దెయ్యం " డైరెక్టర్ కి దేవుళ్ళు గురించి ఏందుకు?

Image
                                                                అతనొక సినిమా డైరెక్టర్ .దెయ్యాల మీద , రౌడీలు మీద సినిమా లు తీసి బాగానే సంపాయించుకున్నట్లుంది .  దేవుడు అంటే బొత్తిగా నమ్మక్కం లేదని  చెపుతుంటాడు . సరే మంచిది. బారతావనిలోబోల్డంత  మంది నాస్తికులు ఉన్నారు , అందులో ఇతనూ ఒకడనుకుందాం . కాని దేవుళ్ళు అంటే నమ్మకం లేని వాడు నమ్మకం లేనట్లు ఉండాలి కాని దేవుళ్ళను నమ్మే భక్తులను ఉద్దేశించి పిచ్చి ప్రేలాపనలు చెయ్యడం , "సైతాన్ "  సలహాలు ఇవ్వడం ఎందుకంటా ?           బెజవాడలో చదువుకునే రోజుల్లో బాగా రౌడీ గాంగ్ లతో తిరిగాడంట! వారి చరిత్రలనే సినిమా కెక్కించి జనాల డబ్బు దండుకున్నాడు. అది అతని సినిమా హక్కుల్లో బాగం కాబట్టి O.K . కాని దేవుల్లందరిని సమానం గా పూజించే తెలంగాణా భక్తులను కించ పరచే మాటలు మాట్లాడతాడా? దేవుళ్ళ మద్య ప్రాంతీయ బేదాలు ఉండాలని చెపుతాడా? భక్తులకు సప్తగిరి అయినా ...