19 యేండ్ల ,"లా"చదివే అమ్మాయిని , 17 ముక్కలుగా నరికిన పేస్ బుక్ ప్రియుడు!
ఫేస్ బుక్ ప్రియుల దురాగాతాల చరిత్రలో మరో ఘోరమైన నేరం ఇది. ఇంటి పక్క అబ్బాయి అయినా , కాలేజిలో సహాధ్యాయి అయినా , పేస్ బుక్ మిత్రుడు అయినా మగాడు మగాడే . ఒక్క సారి అమ్మాయి లవ్ సిగ్నల్ ఇచ్చిందంటె ఇక ఆమె అతని ఆస్తి అయిపోతుంది. అలాంటి ఆస్తి తనకి కాకుండా వేరే వారిది కూడా అని తెలిసినప్పుడు అతని రక్తం మరిగి పోతుంది. వాడు దేనినైనా తట్టుకుంటాడు కాని , ప్రియురాలు చేసే మోసాన్ని అస్సలు తట్టుకోలేడు . అందుకు వాడు ప్రియురాలిని మట్టు పెట్టడానికి కూడా వెనుకాడదు అని తెలిపే సంఘటనలు ఎన్నో జరిగాయి. జరుగుతున్నాయి . కాని ఎంత కసి...