Posts

Showing posts with the label సుప్రీంకోర్టు తీర్పు

సుప్రీంకోర్టు తీర్పుతో అవినీతి పరులైన అధికారులకు కాసుల పంటేనా!?

                                                            అవుననే అనిపిస్తుంది! ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలు చూస్తే తాజాగా ఇచ్చిన సుప్రీం కోర్టు తీర్పు సత్పలితాలు కన్నా దుష్పలితాలే ఎక్కువ ఇచ్చేటట్లుంది.   నేరస్తులు రాజకీయాలలో కొనసాగకుండా శిక్ష పడిన మంత్రులు, ఎమ్మెల్యెలు, ఇతర రాజకీయ పదవులు అనుభవించే వారెవరైనా సరే, వారిక్ గల అప్పీల్ అవకాశాలతో సంబందం లేకుండా తక్షణమే పదవి కోల్పోతారని మొన్న సుప్రీం కోర్టు వారు ఇచ్చిన తీర్పు సర్వదా అహ్వానించదగినది. ఎందుకంటే ఏ తీర్పు అయినా కూలంకష విచారణ అనంతరం మరియు నిందితుడి కి డెపెన్స్ చేసుకునే అవకాశం కల్పించి, ఇరువైపుల ప్రవేశపెట్టబడిన సాక్ష్యాల విచారణ అనంతరం కోర్టు వారు తీసుకునే నిర్ణయం కాబట్టి, అది న్యాయమైనదే అని చెప్పాలి.   కాని రెండవ రోజు ఇచ్చి...