Posts

Showing posts with the label 5 ముక్కలు చేసిన గుల్బుద్దిన్

సీక్రెట్ పెండ్లాం కోసం కట్టుకున్న భార్యనే రంపం తో 4, 5 ముక్కలు చేసిన గుల్బుద్దిన్ !!

Image
                                                                                                       మానవ సంబందాలు ఎంత దారుణంగా తయారు అయ్యాయో తెలిపే ఉదహరణ ఉదంతం  ఇది.  తనను పెండ్లి చేసుకుని , 18 యేండ్లు కాపురం చేసి , తన బిడ్డకు తల్లి అవటమే కాక ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్న తన భార్యకు ఆ భర్త ఇచ్చిన ప్రతిపలం ఏమిటో తెలిస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది . ప్రపం చం లో మనిషి అనే వాడు చేయని పని చేసాడు ఆ నీచుడు. భార్యను గొంతునులిమి చంపి , రంపం తో 5 ముక్కలుగా కోసి గొనె సంచిలో వేసి ఎవరూ చూడని ప్రాంతం లో పడవేసాడు. మరి ఇదంతా ఎందుకు చేసాడయ్యా అంటె మరొక ఆడదాని కోసం. స్త్రీకి స్త్రీయే శత్రువు అని నిరూపించే కేసులలో ఈ  కేసు కూడా  ఒకటి. వివరాలు లోకి వెలితే :     గుల్బుద్దిన్ అనే వ్యక్తీ తన...