Posts

Showing posts with the label బడ్డు బైరాగి వాదం

మొదట్లో స్త్రీలను పూజించమన్న "మనువాదం " ప్రక్షిప్తమవడానికి, "బడ్డు బైరాగి వాదం " కారణం కాదా ?

Image
                                                                                      నేను ఇదే బ్లాగులో  వెనుకటి టపాలలో చెప్పినట్లు, ప్రస్తుతం మనకు లభిస్తున్న  "మనుధర్మం " అనే గ్రందం ఒకరి చేత రచింపబడినట్లు కనపడటం లేదు. మనువు రాసిన మూల గ్రంధాన్ని ఆ యన తర్వాతి రచయితలు లేక రుషులు అప్పటి కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ రావడం చేతనే అందులోని ఒక శ్లోకానికి , మరొక శ్లోకానికి వైరుధ్యాలు ఏర్పడి ఒక దానికొకటి పొంతన లేకుండా పోయింది . ఇది మనుదర్మం ని ఆసాంతం జాగర్తగా పరిసీలించే వారివారి కైనా ఇట్టె అర్దమవుతుంది . క్రమబద్దమైన  జీవన విదానం   గురించి ప్రస్తావించిన నా టపా "సంసారి కాని వాడికి,సన్యాసి అయ్యే అర్హత లేదు."    లో ఈ విషయం కూడా ప్రస్తావించడం జరిగినది.  .      ఉదాహరణకు స్త్రీల పట్ల పురుషులు ప్రవర్తించవలసిన ...