Posts

Showing posts with the label దున్నపోతు " సంస్కృతీ

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

Image
                                                                                                            ఆ మధ్య ఢిల్లీ కి చెందిన ఒకావిడ గారు తన కూతురికి పాస్ పోర్ట్ కావాలని సంబంధిత పాస్ పోర్ట్ కార్యాలయం లో అప్లై చేస్తే , ఆ అప్లికేషన్ పరిశీలించిన అధికారులు అమ్మాయి తండ్రి పేరు అన్న కాలం ఖాళీగా ఉంది కాబట్టి కంప్యూటర్ సిస్టం అప్లికేషన్ తీసుకోవటం లేదు కాబట్టి తండ్రి పేరు ఏమిటో చెప్పండి అన్నారట . దానికి అగ్గి మీఁద గుగ్గిలం అయిన  సదరు మాతృమూర్తి " పిల్ల పుట్టగానే తండ్రి వదిలేసి పొతే, నేనే తల్లి తండ్రి అయి పెంచితే , ఇప్పుడు పాస్ పోర్ట్ కోసం ,వాడి పేరు నా  కూతురు  కి తండ్రిగా చెప్పాలా ? నెవ్వర్ !"  అందట . దానితో తెల్లబోయిన అధికారులు "చూడమ్మా నీ  మొగుడికి నీకు ఉన్న గొడవలు గురించి , కంప్యూటర్ కి అనవసరం . తండ్రి పేరు రాస్తేనే అది అప్లికేషన్ స్వీకరిస్తుంది . లేదంటే మీ ఇష్టం అనేసరికి ,ఎప్పుడో తెగతెంపులు చేసుకుపోయిన మాజీ మొగుడి పేరును  కూతురి తండ్రిగా చెప్పటం ఇష్టం లేని ఆవిడ గారు ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ వేస్తె కోర్టు వారు ఆమె కూతురు  అప్లికేషన్ ని తండ్రి పేరు లేకుండానే తీసు