Posts

Showing posts with the label సెల్ లో బొమ్మలు

సెల్ లో బొమ్మలు చూసి చొంగ కార్చుకొవటం తప్పా పెండ్లి చేసుకునే దమ్ము లేదు !పిల్లల్ని కని పెంచే దమ్ము అస్సలు లేదు !

Image
                                                                                                      చదువా ,చదువా ప్రజలకు ఏమి నేర్పావే అంటే , "స్త్రీలను స్త్రీలు ,పురుషులని పురుషులు పెండ్లి చేసుకోవడం ఎలాగోనేర్పాను "అందట ! మితిమీరిన స్వేఛ, ఆదునిక జీవన శైలి విద్యా వంతులైన యువతను అసమర్డులుగా మార్చి వేస్తున్నాయి . వెనుకటి తరం వారు సంపద   ఉన్నా ,లేకపోయినా పిల్లల్ని కనడం లో వెనుకంజ వేసేవారు కాదు .కారణం ఎంత మంది పిల్లలు ఉంటే అంత సంపద గా పరిగనించేవారు కాబట్టి . కాని ఇప్పుడో ! నెలకు పాతిక వేలు తెచ్చుకునే ఉద్యోగి కుడా ఒక పిల్లని మించి కనాలంటే వెన్నులో ఒణుకు పుడుతుంది . అదే ఆడ పిల్లయితే నవ నాడులు క్రుంగి పోయేంత బయం . అదీ అదునికుల బ్రతుకులు ! దీనికే తెగ ముర్రిసి పోతూ "స్మార్ట్ సిటి ",లు మావి ,స్మార్ట్ బ్రతుకులు మావి అంటున్న...