సెల్ లో బొమ్మలు చూసి చొంగ కార్చుకొవటం తప్పా పెండ్లి చేసుకునే దమ్ము లేదు !పిల్లల్ని కని పెంచే దమ్ము అస్సలు లేదు !

                                                                 
     


                              చదువా ,చదువా ప్రజలకు ఏమి నేర్పావే అంటే , "స్త్రీలను స్త్రీలు ,పురుషులని పురుషులు పెండ్లి చేసుకోవడం ఎలాగోనేర్పాను "అందట ! మితిమీరిన స్వేఛ, ఆదునిక జీవన శైలి విద్యా వంతులైన యువతను అసమర్డులుగా మార్చి వేస్తున్నాయి . వెనుకటి తరం వారు సంపద   ఉన్నా ,లేకపోయినా పిల్లల్ని కనడం లో వెనుకంజ వేసేవారు కాదు .కారణం ఎంత మంది పిల్లలు ఉంటే అంత సంపద గా పరిగనించేవారు కాబట్టి . కాని ఇప్పుడో ! నెలకు పాతిక వేలు తెచ్చుకునే ఉద్యోగి కుడా ఒక పిల్లని మించి కనాలంటే వెన్నులో ఒణుకు పుడుతుంది . అదే ఆడ పిల్లయితే నవ నాడులు క్రుంగి పోయేంత బయం . అదీ అదునికుల బ్రతుకులు ! దీనికే తెగ ముర్రిసి పోతూ "స్మార్ట్ సిటి ",లు మావి ,స్మార్ట్ బ్రతుకులు మావి అంటున్నారు .

  ఇక ఎక్కువుగా చదువుకున్న విద్యావంతులైతే అసలు పెళ్లి వద్దు ,పెళ్ళాం వద్దు అని అంటున్నారట . అపోజిట్ సెక్స్ ను చూసి తెగ బయపడి పోతూ ,సేమ్ సెక్స్ కి అలవాటు పడిపోతున్నారు .తమ బలహీనతను ఒక హక్కు గా బావించి స్వలింగ సంపర్కాన్ని చట్టబద్దం చెయండహొ అని ప్లే కార్డులు పట్టుకుని సిగ్గు లెకుండా అరుస్తున్నారు . ఇక కొంత మంది అయితే వివాహం ద్వారా లభించే లైంగిక సుఖం కంటె జీవిత బాగస్వామి తో వచ్చె తలనొప్పులే తమ స్వెచ్చకు బంగం అని బావించి పెండ్లి అంటేనే విముఖత చుపిస్తునారు . పదహరేళ్ళకే సెల్ లోబొమ్మలు చూస్తూ చొంగ కార్చుకునే వారికి ,పాతికేళ్ళు దాటేసరికి చొంగ కార్చుకోవటం తప్పా ప్రాక్టికల్ గా అనందం అనుభవించలేని మానసిక రుగ్మతను పొందుతున్నారు . అందుకే వారికి పెండ్లి మీద విముఖత కలిగి ఉంటున్నారు .

    మన దేశం లో ఉన్న కుల విదానం కూడా చాలా మందికి పెండ్లిళ్ళు లేటు అయ్యేటట్లు ,కొందరికి జీవిత బాగస్వాములే దొరకని పరిస్తితి . దీనికి కారణం ఏమిటో,వారి పరిస్తితి ఏమిటో   వివరంగా తెలుసుకోవాలంటే క్రింది లింక్ ను క్లిక్ చేయండి .
 ఆలి కోసం కులంచెడ్డా,మిగిలింది ఎగతాళే!
ఇక చదువుకున్న కొంతమంది విద్యాదికులును పరిశీలిస్తె ,  తాము  పెండ్లిళ్ళు చేసుకోకపోయినా ,పిల్లల్ని కనకపోయినా తమకు కాని ,సమాజానికి కాని వచ్చిన నష్టం ఏమిలేదని ,పై పెచ్చు జనాభా విపరీతంగా పెరిగి పోయిన భారత దేశంలో తాము చేసేది 'దేశ సేవ 'క్రిందకు వస్తుందని బావించవచ్చు .వారి బావన 10 ఏండ్ల క్రితం కరెక్టు కావచ్చు .కాని ఆర్దికంగా సంపద ను రెట్టింపు చేయాలంటే ప్రస్తుతం పిల్లల్ని కనడం ,అవసరమైతే ఒకరిద్దరిని ఎక్కువ కనడం మంచిది అని స్వయంగా ఆంద్ర ప్రదేశ్ ముక్యమంత్రి శ్రీ  నారా చంద్ర బాబునాయుడు గారు నిన్న ఏలూరు లో చెప్పారు .వారు ఏమన్నారు అంటే

 ‘‘రాను రాను జనాభా సంఖ్య తగ్గిపోతోంది. నేను కూడా ఒక అబ్బాయితోనే సరిపెట్టుకున్నాను. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. జనాభా తగ్గిపోతోంది. చాలామంది ఇప్పుడు పిల్లల్ని కనడం లేదు. చదువుకున్నవాళ్లు అయితే మరీ పెళ్లిళ్లే చేసుకోవడం లేదు. కొంతమంది పెళ్లిళ్లు చేసుకున్నా.. ఎందుకొచ్చిన పిల్లలు.. వచ్చిన డబ్బులతో ఎంజాయ్‌ చేద్దామని అనుకొని కొంతమంది పిల్లల్ని కనకుండా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏటా తొమ్మిది లక్షల మంది మరణిస్తుంటే..మరో తొమ్మిది లక్షల మంది పుడుతున్నారు. ఇంకొన్ని రోజులుపోతే చనిపోయేవారి సంఖ్య పెరుగుతుంది. పుట్టే వారి సంఖ్య తగ్గుతుంది. అప్పుడు మన ఊళ్లో అంతా ముసలివాళ్లే కనిపిస్తారు. ఈరోజు జపాన్‌లో అదే జరిగింది. ఆ దేశం అంతా ముసలివాళ్లే. దేశం దేశం పూర్తిగా చిన్న పిల్లలు లేకుండాపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు మళ్లీ ఆలోచిస్తున్నాను. వీలయితే ఒకరిద్దరిని ఎక్కువగా పుట్టిస్తే నష్టం లేదు. కానీ, అసలు పిల్లలు లేకుండా ఉండడం మంచిది కాదు..’’ అని వ్యాఖ్యానించారు. పిల్లల్ని కనాలని, అలాంటి అవసరం ఇప్పుడు వచ్చిందని చెప్పారు. పిల్లలే లేకపోతే సమాజమే లేదని, అందరూ ముసలివాళ్లు అయిపోతారని, అప్పుడు కష్టపడలేరని వివరించారు. అదే జరిగితే, ‘‘ఇప్పుడున్న సంపదను రెట్టింపు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ సంపద పెరిగినా, దానిని వినియోగించుకునే అవకాశం ఉండదు’’ అని హెచ్చరించారు. అమెరికా వంటి దేశాల్లో ఉన్న కుటుంబ వ్యవస్థతో పోలిస్తే మన వ్యవస్థ అద్భుతంగా ఉంటుందని, ఇక్కడ పిల్లాపాపలతో అందరూ కళకళలాడడం వల్లే మెరుగైన సమాజానికి అవకాశం ఏర్పడిందని" వివరించారు. చంద్రబాబు తన ప్రసంగంలో ‘పిల్లల్ని కనండి’ అంటూ వ్యాఖ్యానించినప్పుడు ప్రజలు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. వారి నవ్వులను గమనించిన చంద్రబాబు.. పిల్లల్ని కనాలని తాను ఎందుకంటున్నదీ వివరించారు. భవిష్యత్తు తరం పెరగాలంటే పిల్లల్ని కనడమే మార్గమని వ్యాఖ్యానించారు. 

        కాబట్టి ఇప్పటికైనా విద్యావంతులు ఆలోచన చేసి "ఏ వయసులో ఆ ముచ్చట 'అనే మన సాంప్రదాయ విదానం ని పాటిస్తూ చక్కగా పెండ్లి చేసుకుని ఇద్దరూ లేక ముగ్గురు పిల్లల్ని కని వారి కోసం పాటుపడడo దేశం కోసం పాటు పడడం గా బావించి , శ్రమైక్య సంసార జివనానందమ్ అనుభవించాలి .
                                                                (19/1/2015 Post Republished).

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!