చీ..చీ..చీ,, ఇంత ఘోర కలి ఈ భూమి మీద ఉందా!?
ఇటువంటి సంఘటనలు గురించి చెప్పాలంటే మనస్కరించడం లేదు. ఎంతో మందిని ఎన్కౌంటర్ చేయగకలిగిన పోలీస్ వారు, ఎందుకు ఇటువంటి కేసుల నిందితుల పట్ల ఉపేక్ష వహించి, కోర్టు విచారణల పేరుతో కాలయాపన చేసి, నిందితులకు జీవించె హక్కు కల్పించడం?మీకు చేతకాకపోతే వారిని ప్రజల మద్యకు పంపించండి. వారే విదిస్తారు తగిన శిక్ష. రాజ్యాంగరక్షణ అనేది మనుషులకు మాత్రమే.జంతువులకు కూడ ఇవ్వొచ్చు. కాని మానవ రూపంలో ఉన్న మ్రుగాలకు మాత్రం ఎట్టి పరిస్తితుల్లో ఇవ్వ రాదు. అవసరమైతే వీరి కోసం షరియా చట్టాలు మాదిరి అమలు చేసినా తక్కువే!.
నిన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సమక్షానికి ఒక ఇరవై నాలుగేళ్ళ అమ్మాయి వచ్చి తన గోడు వెళ్ళ బోసుకుంటుంటే అక్కడ ఉన్నవారంతా కొయ్యబారీ పోయారట. ఆ అమ్మాయిని గత తొమ్మిదేళ్ళుగా, అమ్మాయి తండ్రి, అన్న ఇద్దరూ అత్యాచారం చేస్తూ, తమ పశువాంచ ను తీర్చుకుంటున్నారట. దానికి ఆ తల్లి వత్తాసు కూడ ఉందట. దీని మీద స్పందించిన లక్నో పోలిసులు నిందితులను అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నారు. ఇటువంటి సంఘటణ జరిగిందంటే అసలు నమ్మ బుద్ది కావటం లేదు. మనిషి పూర్తిగా మ్రుగత్వ వాసనలు నుండి బయటకు రాలేదనటానికి ఇదొక తార్కానం.దీని గురించి వివరం కొరకు ఈ లింకి మీద క్లిక్ చెయ్యాoడి .http://www.indiatvnews.com/crime/news/girl-raped-by-father-younger-brother-for-nine-years-in-uttar-pr-3649.html
పోయిన ఏడాది నవంబర్ లో కేరళలోని కన్నూర్ లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఎనిమిదో తరగతి చదివే పసిదానిని,తండ్రి అన్న, ఇంకొకడు రెండేళ్ళుగా అత్యాచారం చేస్తుంటే, పాపం ఆ పిల్ల ఇంటికి పోవటానికి భయపడితే, అనుమానించిన స్కూల్ యాజమాన్యం,విషయమేమిటా అని ఆరా తీస్తే ఆ భయంకర దుష్క్రుత్యం బయటకు వచ్చింది. దీని గురించి వివరం కొరకు ఈ లింకి మీద క్లిక్ చెయ్యాండి .http://www.ndtv.com/article/south/13-year-old-allegedly-raped-by-father-brother-uncle-in-kerala-297445
ఇది కేవలం మన దేశం లో మాత్రమే ఉన్న అపచార అవశేషం కాదు. అమెరికా లో సైతం ఇటువంటి సంఘటనలు తక్కువేమి కాదంటున్నారు సామాజిక వేతలు.అక్కడ జరిగిన ఒక సంఘటనలో ఒక కుటుంబం. తల్లి తండ్రులు,ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. అందులో పెద్ద పిల్ల వాడు తన ఇద్దరి చెల్లెళ్ల మీద వారి చిన్నప్పప్ట్నుంచే అఘాయిత్యం చేస్తుండే వాడట. ఆ విషయం చిన్నోడికి తెలిసి, వాడు కూడా అదే పని చెయ్యటం మొదలు పెట్టాడట! ఇది మొదట్లో వారి తల్లి నమ్మ లేదట. ఒక సారి ఆమె చూసి, ఇంట్లో తండ్రికి చెపితే, ఆ వెదవ కూడా తన బిడ్డల మీద అపచారానికి ఒడిగట్టాడట. చివరకు చుట్టు ప్రక్కల వారి సహాయంతో పోలిస్ కేసు పెడితే, వారికి కఠిన శిక్షలు విదించింది న్యాయ స్తానం. అందులో పెడ్డ కొడుకు తండ్రికి 2028 వరకు పెరోల్ వచ్చే అవకాశం కూడా లేదు. దీనంతటికి కారణం క్రమశిక్షణ లేని తల్లి తండ్రుల పెంపకం , కట్టుబాట్లు లేని కుటుంబ నిర్మాణ వ్యవస్తే. తలచుకుంటే జుగుప్త్స కలిగే ఇటువంటి సంఘటనలు, నిందితులకు ఎందుకు అసహ్యం అని పించవు అంటే, వారి తల్లి తండ్రుల పెంపక విదానమే అని పై మూడు కేసుల్లోను అర్దం అవుతుంది.ఈ కేసు గురించి వివరం కొరకు ఈ లింకి మీద క్లిక్ చెయ్యాండి http://ordinaryevil.wordpress.com/2011/02/11/two-sisters-brutally-raped-by-their-brothers-and-father-why-they-will-always-remember-and-why-some-victims-dont/
మనం సంఘ జీవులం. కుటుంభ ప్రేమికులం. మనల్ని జివించేలా చేసేది, చేస్తుంది, స్త్రీల పట్ల మనకుండే వ్యామోహం కాదు. ఖచ్చితంగా వారి పట్ల మనకుండే ప్రెమాను రాగాలు, వారు మన పట్ల చూపే మమకారాలు. సాదర్ణంగ ఆడపిల్లలకు తల్లి దగ్గర కంటే తండ్రి దగ్గరే చనువు ఎక్కువ. జ్ణానం ఉన్న తండ్రి తన మగ పిల్లాడ్ని అయినా ఒక దెబ్బ కొడతాడు కానీ ఆడపిల్లల్ని కొడతానికి ఇష్టపడడు . అది మనకు మన కుటుంభ వ్యవస్థ నేర్పిన సంస్కారమే కాదు ఆడపిల్ల పట్ల మనకున్న సహజ ప్రేమానురాగాలు కూడా . ఆ ప్రెమానురాగలే ఆడబిడ్డలకు శ్రి రామ రక్ష. కుటుంభం అనేది కుటుంబ సభ్యులకు ప్రెమానురాగాలు లభించే రక్షణ నిలయంగా ఉండాలి తప్పా, ఇంటికి వెళ్ళడానికే సబ్యులు భయపడుతుంటే ఇక ఈ ప్రపంచంలో రక్షణ లభించేది ఎక్కడ? ఇటువంటి సంఘటనలు ఏ నూటికో కోటికో ఒకటి జరిగినంత మత్రానా దానిని సీరియస్ గ తీసుకోవాల్సిన అవసరం లేదనే వారూ ఉండొచ్చు. కానీ పచ్చని పొల్లాలో ఒక రకం తెగులు కనపడినపుడు, తెలివి గల రైతు మొదట్లొనే జాగర్త పడి ఆ తెగులుకి కారణం కనుక్కుని దానిని సమూలంగా నాశనం చేస్తాడు. లేకుంటే మొత్తం పైరు నాశనం కావడనికి అట్టే సమయం పట్టదు. ఇదే సూత్రం సమా జానికి వర్తిస్తుంది.
ఈ మద్య నేను పెట్టిన ఒక టపా కు స్పందించి మిత్రులు, కదిరి ప్రాంత వాసులు ;ఐన శ్రీ దేవరింటి హేమ కుమార్ గారు ఒక కవిత ను కామెంట్ గా పోస్టు చేసారు. వారి ఆవేదనా పూరితమైన కవితను ఇక్కడ ప్రస్తావించడం అవసరం అని బావిస్తూ దానిని ప్రచురిస్తున్నాను. శ్రీ దేవరింటి హేమ కుమార్ గారి సౌజన్యంతో...
భయమేస్తుంది నాకు భయమేస్తుంది,
బావితరం రూపుజూసి భయమేస్తుంది!!
నిన్నగాక మొన్ననేమో.పేరుబడ్డ పట్టణాన,
అబ్బకేంతెలియకుండ అన్న అనుభవిస్తుంటే,
అన్నకేమి చెప్పొద్దని అబ్బ అదుముకొచ్చాడు
చెప్పుకునే దిక్కులేక,బయటచెప్పుకోలేక,
బయలుదేరేనాబిడ్డ ఉరితాడే నయమంటూ.
భయమేస్తుంది నాకు భయమేస్తుంది,
ఈ అధ్వానం చూస్తుంటే నాకు భయమేస్తుంది.
అమ్మ,అన్న-అక్క,చెల్లి,అన్ని మరిచి కామాన్ని ,చీకటిలా అలుముతుంటే,
వాయి వరస మరిచి జనం ఆవేషాలుతీర్చుకుంటు,
ఉన్నపాటీసంస్కృతినీ ఊభిపాలు చేస్తుంటే
భయమేస్తుంది నాకు భయమేస్తుంది,
భావితరం భవిత చూసి భయమేస్తుంది.
అద్వానంగుండటమే అభ్యుదయం అనుకుంటే,
అభ్యుదయంపెరుచెప్పి ఉన్నబట్టలిప్పుకుంటే
బాయ్ ఫ్రెండు పేరుచెప్పి బడువుకెత్తి తిరుగుతుంటె
భయమేస్తుంది నాకు భయమేస్తుంది,
బావితరం రూపుజూసి భయమేస్తుంది.
వ్యభిచారం తప్పు కాదంటూ ,
వ్యవహారంనడుపుతున్న మనవారన్ తీరుజూడు.
లవరుపార్కు పేరుచూడు,ఆడుండే తీరుచూడు.
కప్పుకుంటే ఏమీలేదు.విప్పుకుంటే కిరీటాలు,చెప్పుకుంటే సిగ్గుసేటు.
చిత్తరంగ ఉందికదా?చెప్పుకుంటే సిగ్గుచేటు!
సావిత్రమ్మ తెలీదంట! సక్కుభాయి తెలీదంట!
శరవత్తు,ముంమైతు మస్తు మస్తు గురుతంట!
మతిబోయిన కుర్రకారు మైమరఛీ తిరుగుతుంటే
భయమేస్తుంది నాకు భయమేస్తుంది,
మనుగడను తలచుకుంటే భయమేస్తుంది.
డేటింగులు,చాటింగులు-అబ్బో చెప్పతరంకాదు.
ఆ వెబ్బులజోలికెళితే అసలుచెప్పతరంకాదు.
అవనిపైనబుట్టినారు అమ్మనైన వదలరేర
భయమేస్తుంది నాకు భయమేస్తుంది,
ఆ బూతు కధలు తలచుకుంటే భయమేస్తుంది.
(5/9/2013 Post Republished).
బావితరం రూపుజూసి భయమేస్తుంది!!
నిన్నగాక మొన్ననేమో.పేరుబడ్డ పట్టణాన,
అబ్బకేంతెలియకుండ అన్న అనుభవిస్తుంటే,
అన్నకేమి చెప్పొద్దని అబ్బ అదుముకొచ్చాడు
చెప్పుకునే దిక్కులేక,బయటచెప్పుకోలేక,
బయలుదేరేనాబిడ్డ ఉరితాడే నయమంటూ.
భయమేస్తుంది నాకు భయమేస్తుంది,
ఈ అధ్వానం చూస్తుంటే నాకు భయమేస్తుంది.
అమ్మ,అన్న-అక్క,చెల్లి,అన్ని మరిచి కామాన్ని ,చీకటిలా అలుముతుంటే,
వాయి వరస మరిచి జనం ఆవేషాలుతీర్చుకుంటు,
ఉన్నపాటీసంస్కృతినీ ఊభిపాలు చేస్తుంటే
భయమేస్తుంది నాకు భయమేస్తుంది,
భావితరం భవిత చూసి భయమేస్తుంది.
అద్వానంగుండటమే అభ్యుదయం అనుకుంటే,
అభ్యుదయంపెరుచెప్పి ఉన్నబట్టలిప్పుకుంటే
బాయ్ ఫ్రెండు పేరుచెప్పి బడువుకెత్తి తిరుగుతుంటె
భయమేస్తుంది నాకు భయమేస్తుంది,
బావితరం రూపుజూసి భయమేస్తుంది.
వ్యభిచారం తప్పు కాదంటూ ,
వ్యవహారంనడుపుతున్న మనవారన్ తీరుజూడు.
లవరుపార్కు పేరుచూడు,ఆడుండే తీరుచూడు.
కప్పుకుంటే ఏమీలేదు.విప్పుకుంటే కిరీటాలు,చెప్పుకుంటే సిగ్గుసేటు.
చిత్తరంగ ఉందికదా?చెప్పుకుంటే సిగ్గుచేటు!
సావిత్రమ్మ తెలీదంట! సక్కుభాయి తెలీదంట!
శరవత్తు,ముంమైతు మస్తు మస్తు గురుతంట!
మతిబోయిన కుర్రకారు మైమరఛీ తిరుగుతుంటే
భయమేస్తుంది నాకు భయమేస్తుంది,
మనుగడను తలచుకుంటే భయమేస్తుంది.
డేటింగులు,చాటింగులు-అబ్బో చెప్పతరంకాదు.
ఆ వెబ్బులజోలికెళితే అసలుచెప్పతరంకాదు.
అవనిపైనబుట్టినారు అమ్మనైన వదలరేర
భయమేస్తుంది నాకు భయమేస్తుంది,
ఆ బూతు కధలు తలచుకుంటే భయమేస్తుంది.
(5/9/2013 Post Republished).
Comments
Post a Comment