"హిజ్రా" తో కలిసి ఉండడానికి కల్యాణ.తంతు ఎందుకు?


                                                                    
                                                          

  అతడు మగవాడట. ఆమె, ఆమే గా మారిన మగవాడట. ప్రస్తుతం ఆమె "హిజ్రా" అట!. వారిద్దరి మద్య పన్నెండేళ్ళ నుంచి  "ప్రేమాయణం నడుస్తుందట. సరే అది వారి వారి ఇష్టానుసారం కాబట్టి  సభ్య సమాజం  ఒకింత అసహనం ప్రకటించినా, అబ్బాయి తల్లితండ్రులు వ్యతిరేకించినా  చట్టం ఏమి అనలేదు కాబట్టి వారి  "ప్రేమ" పన్నేండెళ్ళు పూర్తి చేసుకుంది. అంత వరకు బాగానే ఉన్నా హఠాతుఉగా వారి కెందుకో పెళ్లి చేసుకోవాలనిపించిందట. అంతే ఎవరూ ఒప్పుకోలేదేమో, హిజ్రాల సంఘం  ఆద్వర్యంలో, ఖమ్మం జిల్లా, కూసు మంచి మండలం లోని జీళ్ల చెరువు శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో  వారిద్దరికి రంగ రంగ వైబోగంగా పెండ్లి జరిగింది.

   ఈ నాడు డబ్బున్న వాడిదే హంగు ఆర్భాటం కాబట్టి, హిజ్రాలకు మంచి ఆదాయ వనరులు ఉండబట్టి, వీరి వివాహం గురించి పత్రికలలో, మీడియాలొ కూడ బాగానే ప్ర చారం చేసారు. ఈ ప్రహసనం అంతటికి బాదపడింది ఎవరు అంటే అబ్బాయిని కన్న తల్లి తండ్రులు. పాపం వారు లబో దిబో మంతూ వచ్చి, తమ కుమారుడిని కిడ్నాప్ చేసి వివాహం చేసారు అని పోలిస్ కేసు పెట్టారు.అది విచారణలో ఉంది. అబ్బాయి ఇష్ట పూర్వకంగానే పెళ్ళి చేసుకున్నాను అని పబ్లిక్ గాచెపుతున్నాడు కాబట్టి  కిడ్నాప్ కేసు నిలవక పోవచ్చు. అయితే ఇక్కడ మౌలిక మయిన ప్రశ్న ఏమిటంటే ఒక మగవాడు, హిజ్రా ల మద్య జరిగిన పెళ్ళి కి ఉన్న చట్ట బద్దత ఏమిటి?

   హీందూ  వివాహా చట్టం కాని, స్పెషల్ మారేజ్ ఆక్ట్ కాని , పిల్లల్ను పుట్టించలేని వారు పార్టీగా ఉన్న ఏ పెండ్లి చెల్లు బాటు కాదు. దీని ప్రకారం హిజ్రాతో పెండ్లి చట్ట విరుద్దమయినది. ఈ విదంగా ఒక చట్ట విరుద్దమైన పనిని సాక్షాతు భగవంతుని సన్నిదానంలో మీడియా, ప్రెస్ సాక్షిగా జరుగుతుంటే చట్టం ఏమి చేస్తుంది? ఇది ఒక మత సంస్తలో , మతాచారలను కించపరచే విదంగా జరిగిన కార్యక్రమం కాబట్టి, తప్పకుండా పోలిసులు చర్యలు తీసుకుంటారనే ఆశిస్తున్నాం.

  డబ్బు కోసం పురుషులు స్త్రీలు గా మారే దౌర్బాగ్య స్తితిలో, ఈ సమాజం ఉన్నందుకు  సిగ్గు పడాల్సిన అవసరం ఉంది. హిజ్రాగా పుట్టడం తప్పు కాదు అది దైవ నిర్ణయం. అలాగే హిజ్రాలు వివాహనికి తప్ప అన్నింటికి అర్హులే. వారిని అన్ని శుభ కార్యక్రమంలో ఆహ్వానించి ఒక సముచిత గౌరవాన్ని  మతాచారాలు కల్పించాయి. అంతెందుకు? అల్లాఉద్దిన్ కిల్జీ  సైన్యంలో "మాలిక్ కపూర్" అనే సైన్యాదిపతి  స్వయంగా హిజ్రా అయినప్పటికి తన శక్తి సామర్ద్యలు చేత సైన్యాదిపతి అయ్యాడు. అంతే కాని తుచ్చమయిన డబ్బుకోసం జాతినే మార్చుకునే వారు నీచాతినీచులు అని చెప్పాలి. వీరి సంపాడనా విదానమెళా ఉంటుందో రైళ్లలో  ప్రయాణం చేసే వారెవరికైనా తెలుస్తుంది. అలా సంపాదించిన సొమ్ముతో అటు చట్టాల్ని, ఇటు మతాచారాలను కించపరవడం మంచిది కాదు.

   కొంతమంది విక్రుత బావాలకు సమాజ ఆమోద ముద్ర కోసం , హీందూ మతాచారాలు వాడుకోవడం కడు శోచనీయం.
                                              (20/5/2013 Post Republished).                
   

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

ఖమ్మం కరుణగిరి కి 2000 ఎకరాలు కట్టబెట్టడం,ఆగాస్టా వెస్ట్లాండ్ 13 వ హెలికాప్టర్ పుణ్యమేనా ?!!

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుడు