తన "డెలివరి " ద్రుశ్యాలను సహితం సినిమా నిర్మాతలకు అమ్ముకున్న "నటీ మణీ " శ్వేతామీనన్ !!

                                       ఆమె ఒక నటీమణీ. పేరు  శ్వేతా మీనన్ . మళయాల సినిమారంగాన్ని తన అంగాంగ ప్రదర్శనతో ఉర్రూతలూపిన  శ్రుంగార నాయిక. ఆవిడగారికి పబ్లిసిటీ మీద యమ మోజు. ఎందుకంటే అదే మరి ఆమెను హైలెట్ చేసింది. అందుకే ఆమెగారు ప్రతిదానిని తన పబ్లిసిటీ కీ వాడుకుంటుంది. ప్రపంచం లో ఏ స్త్రీకి అయినా మాతృత్వం వరం. స్త్రీ ప్రసవించే సమయంలో తనను మంత్రసాని, లేక డాక్టర్లు తప్పా ఎవరూ చూడకూడదని కోరుకుంటుంది. అమెరికన్ సంస్కృతిలో భర్త కంపల్సరిగా ఆమె దగ్గర ఉండాలి.కానీ తను కూతురికి జన్మనిస్తూ, ఆ ప్రసవించే ద్రుశ్యాలను కూ డా సినిమా డైరెక్టర్ ను పిలిచి షూట్ చేయమని కోరిందంటే ఆమె ఆడదేనా? ఆ ద్రుశ్యాలను తను నటిస్తున్న సినిమా లో చూపించడం కోసమట! స్త్రీలు ప్రసవ వేదనలు పడే సమయం లో ఎంత వేదన అనుభవిస్తారో ప్రజలకు ప్రత్యక్ష్యం  గా చూపడానికే తప్పా వేరే ఏ ఉద్దేస్యం లేదని ఆవిడ గారి భర్త బుకాయిస్తున్నాడు. స్త్రీలు ఎంత నరక యాతన అనుభవించేది చూపించడానికి ఇప్పటికే చాలా విజ్ణాన చిత్రాలు ఉన్నాయి. ఈవిడ గారు చూపించే దేముంది? పక్కా వ్యాపార మనస్ తత్వం కలిగిన ఆవిడ తన ప్రసవ దృశ్యాలు కూడా అమ్ముకుని, భారత స్త్రీ తత్వానికే మాయని మచ్చను తెచ్చింది. అలాంటి ఆమె ఈ  మద్య మరొక విషయం చెప్పి సంచలనం స్రుష్టిస్తుంది.
 
                                  మొన్నీ మద్య "కొల్లం" లో జరిగే ప్రెసిడెంట్ ట్రోఫీ బోట్ రేస్ కి ముఖ్య అతిదిగా , ఈ  "కామసూత్ర కండోం ఆడ్  గర్ల్" ని పిలిచారట. అక్కడ 73 సంవత్సరరాల వయసుకల M.P  ఒకాయన హాజరు  అయ్యారు. అయన అనేక సార్లు తానను కావాలని తగులుతూ తన ప్రివసికి బంగం కలిగించాడని ఆరోపణ లు చేసి సంచలనం స్రుష్టించింది. ఆయనే మో రామా , రామా ఇదంతా అబద్దం , రాజకీయ కుట్రలో బాగంగానే ఈ  ఆరోపణలు అంటున్నాడు. దానికి సంబందించిన మీడియా క్లిప్పులు ఎడిటింగ్ లు చేసి చూపిస్తునారు. అందులో ఒక చోట ఆమెను అయన ఎవరో ప్రక్క వాళ్ళు నెడితే తగిలినట్లు అనిపిస్తుంది. అలాగే ఇంకొక చోట వెనుక ఉన్న ఆమెను కొంచం ముందుకు వచ్చిమాట్లాడు  అన్నట్లు  పెద్దరికంతో ప్రవర్తించినట్లు కనపడుతుంది.ఏది ఏమైనా దేనినైనా అమ్ముకొవాడానికి సిద్దపడే వ్యక్తులకు, అలాగే దేనినైన సంచలనం చేసి నిరంతరం వార్తల్లో వ్యక్తులు గా ఉండాలనుకునే వారికి కొంచం దూరంగా ఉండటం మంచిది అని ఈ ఉదంతం తో నైనా సంస్కారం ఉన్న మగాళ్ళు గ్రహిస్తే మంచిది . నిజంగా ఆ నటిమణి చెప్పే దాంట్లో నిజముందా ,లేదా అనేది ఆమె కేసు పెడితే సంబండిత కోర్టులు తేలుస్తాయి. అంతే కానీ ప్రతి దాన్నీ సంచలనం చేసే వారు , స్త్రీ అంటే ఒక అంటరాని మనిషి అనేలా చేస్తున్నారు. M.P.  గారు ఆ నటీమణి గారి పట్ల అవమానకరంగా ప్రవర్తించాడు అని చెప్పే మీడియా దృశ్యాల కోసం క్రింది విడియో లింక్ నిమ్ క్లిక్ చెయ్యండి
                                                                 https://youtu.be/S-iCuR6W_J8 

                                                              

                                   (13/11/2013  Post Republished).                           
     

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.