ఒంట్లో "దెయ్యం " వెళ్ళగొడతానని ,ఇంట్లోనే "రేప్ " చేసి పోయిన "దెయ్యం "మాంత్రికుడు!!

                                                                   



దెయ్యాలు మీద నమ్మక్కం ఉన్న వారికి ,  దెయ్యం అనేది  భూత వైద్యులు మాట  తప్పా,ఎవరి మాట వినదని బహు నమ్మఖ్ఖమ్ .దీనినె మూడ నమ్మక్కం అంటారు అంతో ఇంతో సైన్స్ తెలిసిన వారు ."దెయ్యమ్, భూతం అనే బావనలు ఒక రకమైన మానసిక సమస్యలు,వాటికి పరిష్కారం చూపగలిగేది ఆధునిక వైద్య పద్దతులు మాత్రమె "అని విజ్ఞాన బాబులు ఎంత చెప్పినా ,అజ్ఞాన జనం అంగీకరించటానికి సిద్దంగా లేరు . కారణం వారిలోని విజ్ఞాన లేమి కావచ్చు ,లేకుంటే భూత వైద్య ప్రక్రియల ద్వారా లబ్ది పొందిన వారి అనుభవాలు కావచ్చు . ఎది ఎమైనా దెయ్యం అనేది ఒక నెగటివ్ బావన .ఆ బావనను మనసు నుండి తొలగించడమే భూత వైద్యుడైన ,ఆధునిక మానసిక వైదుడైన చేయాల్సిన పని .
 
       పెద్ద పెద్ద పూజా సెటింగ్ లతో కూడిన పూజలు చేస్తూ ,మనిషిలోని దెయ్యం అనబడే "నెగటివ్ పీలింగ్ "ని పోగొట్టి తిరిగి పూర్వ స్తితికి వచ్చాం అన్న బావన ,రోగి లో కలుగ చెయ్యడంలో సపలీ క్రుతమయినపుడు ,మనిషికి పట్టిన దెయ్యం వదిలి వెళ్ళినట్లు లెక్క .దీని కయ్యే ఖర్చు భూత వైద్యం లో అయితే వందల రూపాయలే ఉంటుంది . అదే ఆధునిక వైద్యం ,మానసిక రోగి కి వైద్యం చెయ్యడానికి కౌన్సిలింగ్ లతో పాటు కొన్ని మందులు కూదా ఇవ్వవలసి ఉంటుంది . అయితె రోగి సైన్స్ పరిజ్ఞానం ఉన్న వాడు అయితే నే అతనిని డాక్టర్లు బాగు చేయ గలుగుతారు .కారణం సమస్య మానసిక పరమైనది కాబట్టి . దిని  కయ్యె ఖర్చు కూడా ,రోగి ఎంచుకున్న హస్పిటల్ స్తాయిని పట్టి వేల రూపాయల నుంచి లక్షలాది రూపాయల వరకు ఉండవచ్చు . కాబట్టి మానసిక రోగాలు విషయం లో అజ్ఞానులుకు  వంద   రూపాయలతో నయమైతే ,విజ్ఞానులకు వేల రూపాయలతో నయమవుతుంది .

ఇక పోతే అటు ఆదునిక వైద్యుల్లో కాని ,ఇటు భూత వైద్యుల్లో కాని ,కొంత మందిలో "కామ పిఛాచులు "ఆవ హించుకుని ఉంటాయి .వీటిని గుర్తించటం కష్టం . మహిళా రోగుల పట్ల   అటువంటి కామ పిచాచుల ఎంతటి దారుణానికైన ఒడిగట్టడానికి వెనుకాడవు . ఆటు హాస్పిటల్లో ,ఇటు తాంత్రిక పూజా పద్దత్తుల్లో ,మహిళా రోగులపై అత్యాచారాలు జరుగుతున్నాయి అంటె ,ఈ కామ పిశాచ వైద్యులే కారణమ్. మొన్న పెబ్రవారి 6 వ తారీఖున ,మద్య ప్రదేశ్ లో ని "సింగర్ చొలి "అనే దేవాలయం లో పని చేసే పూజారి ,ఒక భక్తురాలి పై జరిపిన అత్యాచార ఉదంతం పై కోవ లోకే వస్తుంది . వివరాలు లోకి వెళితే

                                 ఆమె 34 యేండ్లు వయసు కల మహా భక్తురాలు . మహా భక్తురాలు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ,ఆమె గత 4 యేండ్లు గా "సింగర్ చోలి "గుడికి ప్రతి రోజూ క్రమం తప్పకుండా వస్తుందట . అయితే ఆమె మీద కన్నేసిన అ గుడి పూజారి సంతోష్ కుమార్ ,ఆమెకు ఒంట్లో దెయ్యం ఉందని ,దానిని వెళ్ళ గొట్టాలి అంటే ఒక ప్రత్యేక పూజ చేయాలని ,అన్నాడట . దానికి ఆమె,ఆమె భర్త  సరే అని చెప్పి పూజ కోసం ,పూజారిని ఇంటికి ఆహ్వానించారు . పూజా  సమయంలో భర్త దగ్గర ఉండకుడదు అన్న  వంకతో ,పూజారి ఆమె భర్తను బయటకు పంపించి , తానూ చేయాలనుకున్న పూజ చేసేసాడు . పూజ జరిగినంత సేపు చైతన్య రహిత స్తితిలో ఉన్న ఆమె ,పూజ అయి పోయాక మెలుకువ వచ్చి చూసే సరికి ,తను నగ్నంగా ఉన్నట్లు ,తన ప్రవేట్ పార్ట్ లో నొప్పిగా ఉన్నట్లు గుర్తించింది . అదేమని అడిగిన ఆమెను తాంత్రిక పూజారి బెదిరించి "ఈ విషయం ఎవరికైనా చెపితే చస్తావ్ "అన్నాడట .

                                       అ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన   భర్తకు  ఆమె జరిగిన విషయం చెప్పటం ,ఇరువురూ కలిసి పోలీసులకు పిర్యాదు చేయడం జరిగింది ఇప్పుడు పోలిసులు అ తాంత్రిక పూజారికి పట్టిన కామ పిశ్చాచిని వదిలిద్దామని ,పారి పోయిన అతన్ని పట్టుకోవడానికి టీం లుగా ఏర్పడి వెతుకుతున్నారు అట . అది విషయం .

 కాబట్టి ఇంట్లో స్త్రీలకు ఏమైనా  సమస్యలు ఉంటె,వారిని లేడి డాక్టర్లు పర్యవేక్షణ లోనే వైద్యం అందేలా చూడాలి .ఒక వేల సైన్స్ జ్ఞానం లేక పోవుట వలన ,భూత వైద్యులను ,వారి వైద్యాన్ని నమ్మే వారు అయినా సరే ఒంటరి పూజలకు ఒప్పుకోవద్దు . ఇంట్లో అయినా ,బయట అయినా మహిళలకు ఎవరో ఒకరు తోడు ఉందాలిసిందే .లేకుంటే స్త్రీల పట్ల దెయ్యాలు  ఉదార బావంతో ఉంటాయేమో కాని ,దెయ్యాలుని వదిలించే వాళ్ళు మాత్రం ఉండరు అని పై ఉదంతం తెలియ చెస్తుంది
SOURCE :-http://www.hindustantimes.com/bhopal/priest-rapes-woman-in-bhopal-on-pretext-of-performing-exorcism/article1-1315925.aspx

                                                       (13/2/2015 Post Republished) 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం